జ‌ర్న‌లిస్ట్‌ల‌కు ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు

హృద్రోగ స‌మ‌స్య‌ల‌పై అల‌స‌త్వం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు కిమ్స్ హాస్పిట‌ల్స్ క‌ర్నూలు వైద్యులు. అంత‌ర్జాతీయ గుండె (వ‌ర‌ల్డ్ హార్ట్ డే) దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ (ఐ&పీఆర్‌), కిమ్స్ హాస్పిట‌ల్ స‌హ‌కారంతో న‌గ‌రంలోని విలేక‌రుల‌కు ప్ర‌త్యేక వైద్య‌శిబిరాన్ని ఏర్పాటు … Read More

చిన్న‌వ‌య‌సులోనే గుండె జ‌బ్బులు – అవేర్ గ్లేనీగ‌ల్స్ గ్లోబ‌ల్ వైద్యులు

మ‌న దేశంలో ఇటీవ‌లి కాలంలో గుండె వ్యాధులు ఎక్కువ అవుతున్నాయ‌ని, అందులోనూ ముఖ్యంగా క‌రోన‌రీ హార్ట్ డిసీజ్‌లు చిన్న‌వ‌య‌సు నుంచే వ‌స్తున్నాయని అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ రాజీవ్ గార్గ్ తెలిపారు. ఇవి పురుషులు, … Read More

బ‌స్సు డ్రైవ‌రుకు ఉచితంగా గుండెమార్పిడి చేసి ఐదేళ్లు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన సెంచురీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఒక నిరుపేద యువ‌కుడికి ఐదేళ్ల క్రితం విజ‌య‌వంతంగా గుండెమార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. ఐదేళ్లుగా పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్న ఆ యువ‌కుడికి.. ప్ర‌పంచ గుండె దినోత్స‌వం సంద‌ర్భంగా గురువారం ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో స‌త్కారం … Read More

గుండె ప‌రీక్ష‌ల‌కు ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక ప్యాకేజి

రూ.1,999తోనే అనేక ర‌కాల ప‌రీక్ష‌లు, క‌న్స‌ల్టేష‌న్ కూడా ప్యాకేజిని ఆవిష్క‌రించిన ఆసుప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి వి ఎస్ సోమరాజు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. అంత‌ర్జాతీయ‌ గుండె దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని … Read More

కరోనా కథ ముగిసింది! డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. కోవిడ్‌-19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ”వైరస్‌ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై … Read More

షుగ‌ర్ వ్యాధికి డాక్ట‌ర్ స్ర‌వంతి చిట్కాలు మీకోస‌మే

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ముప్పు పెరుగుతున్నది. దేశంలో టైప్-1 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల పరిశోధకుల బృందం గుర్తించి, ఈ విషయంలో హెచ్చరించింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 8.4 … Read More

పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స

పనస పొట్టుతో వండే కూర రుచే వేరు. దానికి తోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. అంతేకాదు. అసలు పనసతో మరింత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నట్టు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ తమ పరిశోధనలో గుర్తించింది. షుగర్‌ వ్యాధికి … Read More

మూడేళ్ల బాలిక మెడ‌కు కిమ్స్‌లో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌

సాధార‌ణ జ‌లుబుతో మొద‌లై, ఇన్ఫెక్ష‌న్ వ్యాపించి.. మెడ ఎముక‌లు తీవ్రంగా దెబ్బ‌తిని ప్రాణాపాయంలో ప‌డిన ఓ మూడేళ్ల చిన్నారికి కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు సంక్లిష్ట‌మైన‌ శ‌స్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిల‌బెట్టారు. ఈ బాలికకు వ‌చ్చిన స‌మ‌స్య‌ను, ఆమెకు అందించిన చికిత్స వివ‌రాల‌ను … Read More

డెంగ్యూ, కొవిడ్-19 రెండూ ఉన్న మ‌హిళ‌ను కాపాడిన అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు

Deccan News Health హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 19, 2022: డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు ఏకంగా 7వేల‌కు ప‌డిపోయి, అదే స‌మ‌యంలో కొవిడ్-19 వైర‌స్ కూడా ఉన్న 35 ఏళ్ల మ‌హిళకు న‌గ‌రంలోని అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా చికిత్స అందించి … Read More

తెలంగాణ‌లో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,708 శాంపిల్స్ పరీక్షించగా, 116 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, మిగిలిన ఏ ఒక్క జిల్లాలో కూడా డ‌బుల్ డిజిట్ కేసులు న‌మోదు … Read More