తగిన జాగ్రత్తలతో ప్రీటెర్మ్ పిల్లలు సురక్షితం
నెలలు నిండక ముందే పుట్టే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్లు జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుందనిఅన్నారు కిమ్స్ సవీర వైద్యులు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే (నెలల … Read More











