అక్కడ 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇందులో 1576 మంది లోకల్స్ కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాల నుంచి … Read More











