ఒకినావా FY 20-21 మూడో త్రైమాసికంలో 100 శాతం ‘మేక్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ని లాంఛ్ చేయనుంది.

మేక్ ఇన్‌ ఇండియాపై దృష్టి సారించే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ అయిన ఒకినావా, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ -ఒకి100ని 100% స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నట్లుగా ప్రకటించింది. బ్రాండ్ భారతీయ ఎలక్ట్రిక్ వేహికల్ సెగ్మెంట్‌లో భారత ప్రధాని … Read More

సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తాం: సీఎం కేసీఆర్

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి … Read More

ఆకాశ్ డిజిటల్, లాక్ డౌన్ సమయంలో డైలీ యాక్టివ్ యూజర్స్ లో నాలుగు రెట్లు పెరుగుదల గమనించింది

కోవిడ్-19 లాక్ డౌన్ ఇండియాలో ఎడ్-టెక్ సెక్టర్ అభివృద్ధిపై అధిక ప్రభావం చూపించింది. ఆకాష్ డిజిటల్ – ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) యొక్క ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫార్మ్ మరియు ప్రిపరేటరీ సెక్టర్ లో నేషనల్ లీడర్ గా … Read More

ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

సరదాగా ఆడిన క్రికెట్… చివరికి గొడవల మారింది. ఆ గొడవే ఆ పిల్లాడి తల్లి ప్రాణం తీసింది. మరోవైపు కుటుంబమంతా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవినాశి సమీపంలో గణేషపురం, … Read More

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

కరోనా మాములుగా కల్లోలం సృష్టించడం లేదు. వాడుకున్నవారికి వాడుకున్నంతగా తాయారు అయింది. చివరికి ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో … Read More

యూఎస్ చైనా బంధం కటీఫా ?

ప్రపంచం అంత అనుకున్నట్టే జరుగుతుంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనాల మధ్య అస్సలు పొసగడం లేదు. కరోనా వైరస్ ని మీరు పుట్టించారు అంటే మీరు పుట్టించారు అని వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఏకంగా అమెరికా … Read More

గ్లోబల్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపుతున్న న్యూజిల్యాండ్ విశ్వ విద్యాలయాలు 

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో పరిశోధన, ఔట్‌రీచ్ మరియు స్టివార్డ్‌షిప్ విభాగాల్లో న్యూజిల్యాండ్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడైంది. అంతర్జాతీయ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ తన నం.1 ర్యాంకును నిలుపుకోగా, … Read More

శ్వేతసౌధంలో కరోనా భయం

కరోనా మహమ్మారి అగ్ర రాజ్యమైన అమెరికాను వణికిస్తోంది. ఇప్పటికే లక్షల మందికి సోకిన ఆ కరోనా వేల మందిని పొట్టన పెట్టుకుంది. కంటికి కనిపించని కరోనా జీవితాలను తెల్లారకుండా చేస్తుంది. ఎక్కువగా న్యూయార్క్ నగరంలో కేసులు నమోదైన… దేశం మొత్తం వణుకుతుంది. … Read More

అమెరికాలో వర్క్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం

అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా ట్రంప్‌ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం పెరిగిన క్రమంలో.. కొత్తగా జారీ చేసే వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్‌ … Read More