ప్రపంచవ్యాప్తంగా 18 లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 80 వేల 271కు చేరుకుంది. ఇప్పటివరకు కోవిడ్-19 కారణంగా 1 లక్షా 8 వేల 822 మంది మృతిచెందారు. వ్యాధి నుంచి 4 … Read More











