ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
సరదాగా ఆడిన క్రికెట్… చివరికి గొడవల మారింది. ఆ గొడవే ఆ పిల్లాడి తల్లి ప్రాణం తీసింది. మరోవైపు కుటుంబమంతా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అవినాశి సమీపంలో గణేషపురం, … Read More











