ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ట్రెల్‌ లో మామ్‌ప్రునార్స్ జరుపుకుందాం

ఈ మహిళా దినోత్సవం, ఎక్కువ మంది మహిళలను వారి ఆటస్థాయిని పెంచడానికి మరియు వారి అభిరుచిని అనుసరించడానికి ప్రేరేపించే టాప్ -3 మమ్మీ ఇన్ఫ్లుయెన్సుర్స్ లను చూద్దాం. శాంభవి మిశ్రా లేదా టాక్సాస్సీ, ఆమె విస్తృతంగా తెలిసినట్లుగా, ఆమె జర్నలిజం కెరీర్‌లో … Read More

హైదరాబాద్ మెట్రోలో తొలిసారిగా ‘గుండె’ తరలింపు

హైదరాబాద్‌ మెట్రోలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరగని ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఫస్ట్ టైమ్ ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు … Read More

అనుష్కకి ఆ పేరు పెట్టింది పూరినే

అనుష్క పరిచయం అక్కర్లేని పేరు. కానీ నీ ఆ పేరు వెనుక చాలా పెద్ద కథ ఉంది. అసలు అనుష్క పేరు ఏంటో మీకు తెలుసా? అనుష్క అసలు పేరు స్వీటీ. అసలు స్వీటీ. అనుష్క ఎలా గా మారింది. ఈ … Read More

సంచ‌ల‌నం సృష్టిస్తున్న మంత్రి గారి రాస‌లీల‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఓ మంత్రి రాస‌లీల‌లు పెను సంచ‌ల‌నాన్ని సృష్టిస్తున్నాయి. మ‌సాజ్ కావాలంటూ రాష్ట్ర మంత్రి ఓ అమ్మాయితో అస‌భ్యంగా వాట్సాప్‌, ఫెస్‌బుక్ మెసెంజ‌ర్‌లో సందేశాలు పంపించార‌ని వాటికి సంబంధించిన స్రీన్ షాట్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో స‌ద‌రు … Read More

భార‌త‌దేశం యొక్క ఫేవ‌రెట్ స్పోర్ట్‌. మీ ఫేవ‌రెట్ టీం. ది కొటక్ మైటీం కార్డ్‌.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో కొట‌క్ భాగ‌స్వామ్యంః స్పెష‌ల్ క్రికెట్ ఎడిష‌న్ డెబిట్‌& క్రెడిట్ కార్డ్స్ ఆవిష్క‌ర‌ణ‌ కొట‌క్ మ‌హీంద్ర బ్యాంక్ (కొట‌క్‌), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అధికారిక భాగ‌స్వామిగా మారిన‌ట్లు వెల్ల‌డించింది. మైటీం కార్డ్స్ పేరుతో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన డెబిట్ మ‌రియు … Read More

జియోసావన్ లో తెలుగు సంగీతాన్ని ప్రసారం చేసే అగ్ర భారతీయ నగరాల్లో హైదరాబాద్, విజయవాడ మరియు బెంగళూరు

·  భారతదేశంలో అత్యధికంగా ప్రసారం చేయబడిన 3 వ ప్రాంతీయ భాషగా ఉద్భవించిన తెలుగు ·  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సిద్ శ్రీరామ్ మరియు కె.ఎస్. చిత్ర – ఎక్కువగా స్ట్రీమ్ చేయబడిన తెలుగు కళాకారులు స్థానిక భాషలలో నాణ్యమైన కంటెంట్ మరియు … Read More

రాష్ట్ర మంత్రులు…త‌ప్పుడు లెక్క‌లు : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

బాధ్య‌త గ‌ల రాష్ట్ర మంత్రులు త‌ప్పుడు లెక్క‌లు చూపించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇంటింటికి న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘ‌న‌త సాధించ‌లేద‌ని బీరాలు పోతున్న తెరాస ప్ర‌భుత్వంలోని … Read More

కేబినెట్ లో జగన్ తీసుకున్న నిర్ణయం అదే

మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్రవైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వంనాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల … Read More