ఐపీఓకి డీఆర్హెచ్పీ దరఖాస్తు చేసిన ఫ్యాబ్ ఇండియా లిమిటెడ్
భారతదేశపు మొట్టమొదటి ఈఎస్జీ ఐపీఓ సిద్ధమవుతుంది. ఫ్యాబ్ ఇండియా లిమిటెడ్ తమ తొలి ఐపీఓ కోసం డీఆర్హెచ్పీని మార్కెట్ రెగ్యులేటర్ వద్ద దరఖాస్తు చేసింది. ఈ ఆఫర్లో భాగంగా 500 కోట్ల రూపాయల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటుగా … Read More











