హైదరాబాద్‌లో విస్తరిస్తున్న బిలైవ్ స్టోర్స్
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ EV ప్లాట్‌ఫామ్, BLive, నగరంలో, R R జిల్లాలోని బాపు నగర్లో తన మూడవ EV ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌కు వరుసగా ప్రగతినగర్ మరియు హఫీజ్‌పేటలో మరో రెండు EV ఎక్స్పీరియన్స్ … Read More











