టాప్ న్యూస్ బిజినెస్ బ్యానర్ న్యూస్ తాను చదివిన కాలేజీ కోసం వంద కోట్ల విరాళం: రాకేష్ గంగ్వాల్ editor 6th April 2022 ఇండిగోతో ఆకాశంలో ఎగరడమే కాదు, అంత కన్నా మిన్నగా తాను చదివిన ఐఐటీ కాన్పూర్ లో మెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ మొదలుపెట్టడానికి 100 కోట్లు ఇచ్చి చేయూత నిచ్చిన దాన కర్ణుడు. రాకేష్ గంగ్వాల్ @IndiGo6E @IITKanpur