సోఫాల విభాగంలో అడుగిడిన సెంచురీ మాట్రెసెస్
హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2025: భారతదేశంలో నిద్రవిషయంలో ప్రత్యేకత సాధించిన సెంచురీ మాట్రెసెస్ ఇప్పుడుకొత్తగా సెంచురీ సోఫాలతో బెడ్రూంల నుంచి లివింగ్ రూంలలోకికూడా ప్రవేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ పీవీసింధు హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఇన్నాళ్లూ పరుపులు, దిండ్లకే పరిమితమైన ఈ … Read More











