భారత్-శ్రీలంక మ్యాచ్కి వరణుడి అడ్డంకి
భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. కొలంబోలో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన తరుణంలో వర్షం రావడంతో, మ్యాచ్ … Read More











