భార‌త్‌-శ్రీ‌లంక మ్యాచ్‌కి వ‌ర‌ణుడి అడ్డంకి

భార‌త్‌, శ్రీ‌లంకల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో వ‌న్డేను వ‌ర‌ణుడు అడ్డుకున్నాడు. కొలంబోలో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన తరుణంలో వర్షం రావడంతో, మ్యాచ్ … Read More

వాళ్లు శృంగారం చేస్తే మంచాలు విరుగుతాయంటా

ఒలంపిక్స్ క్రీడ‌లు అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా అందిర‌కీ ఆసక్తే. అయితే ఈ సారి ఆ ఆట‌లు ప్రారంభం కాక‌ముందే ఓ వార్త ప్ర‌పంచాన్ని చుట్టేసింది. జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా … Read More

రెండోసారి తండ్రైన బ‌జ్జీ

టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, … Read More

టీ20 చ‌రిత్ర‌లో తొలి డ‌బుల్ సెంచ‌రీ

మీరు చ‌దివింది నిజ‌మే. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో భార‌త ఆట‌గాడు త‌న‌దైన శైలిలో ప‌రుగులు సాధించాడు. ప్ర‌పంచ దేశాల్లో ఏ దేశం కూడా చేయ‌ని సాహసాన్ని ప‌రిచ‌యం చేశాడు ఢిల్లీకి చెందిన సుభోద్ బాటి. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన … Read More

ఐపీఎల్ వాయిదా

క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా కాటుకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ … Read More

రెండో టెస్ట్‌లో అస్ట్రేలియాను చిత్తు చేసిన భార‌త్‌

చాలా కాలం త‌ర్వాత భార‌తీయ క్రికెట్ ప్రేమికుల‌కు మంచి కిక్కు ఉన్న ఆటను చూపించారు భార‌త్ టీమ్‌. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల … Read More

కోల్‌క‌త్తా ఖేల్ ఖ‌‌తం చేసిన హైద‌రాబాద్

ఆట‌లో మ‌నం ఒక‌టి ఊహిస్తే జ‌రిగేది మ‌రోటి. ఇది మ‌రోసారి రుజ‌వైంది. కోల్‌క‌త్త ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్లి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం … Read More

2020 డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 హక్కులను సొంతం చేసుకున్న యప్ టీవీ

యప్ టీవీలో డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 ను ప్రసారం చేయడం ద్వారా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం తన జాబితా లో మరో నూతన అధ్యాయాన్ని జోడించింది దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలోని ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అయిన యప్ టీవీ మొత్తం … Read More

ధోనీని ఎంపీగా చేసుకుందాం : సుబ్రహ్మణ్యం

దోనీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అన్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం తన క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఎందరో క్రీడాకారులు, ప్రముఖ రాజకీయ నాయకులు … Read More

కరోనాతో భారత క్రికెట్ మాజీ ఓపెనర్ మృతి

భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది. … Read More