ఆమెకు మళ్ళీ  అనారోగ్యం

హిందీ బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌, ప్ర‌ముఖ డ్యాన్స‌ర్‌, న‌టి సంభావ‌నా సేథ్ అనారోగ్యానికి గుర‌య్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ఆమె భ‌ర్త అవినాష్ ద్వివేది ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. మే 4 న అనారోగ్యం కార‌ణంగా సంభావ‌నను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, ఈరోజు డిశ్చార్జ్ … Read More

హీరోయిన్ కృతీ కర్భందా పెళ్లి వాయిదా

హీరోయిన్‌ కృతీ కర్భందా రీల్‌ మ్యారేజ్‌ లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా ‘బుల్‌ బుల్‌ మ్యారేజ్‌ హాల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనుంది. రోహిత్‌ నాయర్‌ ఈ సినిమాకు … Read More

ఆ హీరోయిన్ కి కరోనా కాదు అంటా

తెలుగు సినిమారంగంలో జూనియర్ ఎన్టీఆర్ , మంచు మనోజ్ సరసన నటించిన ముద్దుగుమ్మ పాయల్‌ ఘోష్‌కు కరోనా వచ్చింది అంటూ పుకార్లు షికార్లు చేసాయి. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో పాయల్‌కు … Read More

విజ‌య్ దేవ‌ర‌కొండ నచ్చినది ఆమెనే

విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆ సిమిమా తరువాత అతనికి వచ్చిన పబ్లిసిటీ అంత ఇంత కాదు…. అతని నిజం పేరు బదులు అర్జున్ రెడ్డి అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అంతగా … Read More

ఆ ముద్దుకు 87 ఏళ్ళు

డెక్కన్ న్యూస్ :ముద్దు ఇది చాటుగా ఎవరు చూడకుండా ప్రేమతో ఇచ్చిపుచ్చుకునే ఒక ప్రేమ కానుక. ముద్దు లేకుండా సినిమాలు లేవు. ఆ ముద్దులు దాటేసి ఇప్పుడు లిప్ లాక్ తెరమీదకి వచ్చింది. ఇంగ్లిష్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా … Read More

సినిమా కథ కంచికేనా

మనసు భాగాలేకపోయిన… సంతోషంగా ఉన్నా…ఊరి నుండి దోస్తులు వచ్చిన… ఇలా ఎన్నో ఏ సందర్భం అయినా ఆలా సినిమాకి వెళ్దాం పదా అనేవారు. మనతో నవ్వులు నవ్వించిన, మనతో కన్నీరు పెట్టించిన సినిమా…ఆ సినిమానే ఇప్పుడు కన్నీరు పెడుతుందా అంటే అవుననే … Read More

ఆ ముద్దుగుమ్మలతో రవితేజ అది చేస్తాడు అంటా !

రవితేజ బండి మళ్ళీ పట్టాలు ఎక్కబోతోంది. ఇస్టార్ట్ శంక‌ర్’ చిత్రంలో రామ్‌తో ముద్దుగుమ్మ‌లు నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ ఆడి పాడిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రు బ్యూటీస్ ఓ హీరో చిత్రంలో న‌టించ‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. … Read More

టెన్ష‌న్లో సంజ‌య్ ద‌త్

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. అందుకు కార‌ణం ఆయ‌న శ్రీమ‌తి మాన్య‌తా ద‌త్, ఇద్ద‌రు పిల్ల‌లు దుబాయ్‌లో చిక్కుకున్నారు. క‌రోనా వైర‌స్ క్ర‌మంగా పెరుగుతున్న స‌మ‌యంలో ఇండియా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించింది. అప్పటికే సంజ‌య్ ద‌త్ కుటుంబం దుబాయ్‌లో ఉంది. … Read More

మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది: చిరంజీవి

‘లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను. అమ్మ,నేను, చెల్లెళ్లు, తమ్ముళ్లు’ -చిరంజీవి

సినిమా ప్రేమికులకు చేదు వార్త

చైనాలో పుట్టిన కరోనా వైరస్ లండన్ సినిమా ప్రేమికులకు చేదు వార్తను మిగిలించింది. లండన్ లోని కమెడియన్‌ టిమ్‌ బ్రూక్‌ టేలర్‌ (75) ఇటీవల కొరోనా వ్యాధి సోకింది. దీనితో కొన్ని రోజులగా చికిత్స చేసుకుంటున్న అయన కన్నుమూశారు.అతని గురించిబ్రూక్‌ టేలర్‌ … Read More