మోహన్‌బాబు ఇంటికి రజనీకాంత్ అందుకోసమే వెళ్లారా ?
ప్రముఖ నటుడు రజనీకాంత్, హీరో మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొద్ది రోజులుగా అన్నాత్తె సినిమా కోసం హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో అనారోగ్యానికి గురి … Read More











