క‌రీనా క‌పూర్‌ బుద్ధి ఉందా : క‌్రిస్టియ‌న్ సంఘాలు

త‌మ మ‌నోభావాల‌ను బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ దెబ్బ‌తీశార‌ని మండిప‌డుతున్నాయి ప‌లు క్రిస్టియ‌న్ సంఘాలు. ఈ మేర‌కు శివాజీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాధు చేశారు. వివార‌ల్లోకి వెళ్తే.. తన ప్రెగ్నీన్సీ అనుభవాలను ఆమె పుస్తక రూపంలో క‌రీనా తీసుకొచ్చారు. ఈ … Read More

నెట్‌ఫ్లిక్స్‌లో విరాట‌ప‌ర్వం ?

ద‌గ్గుపాటి రానా ప్ర‌ధాన క‌థ‌నాయ‌కుడు న‌టించిన చిత్రం విరాట‌ప‌ర్వం. క‌రోనా వల్ల విడుద‌ల‌కు ఆల‌స్యం అవుతున్న ఈ సినిమాను త్వ‌ర‌లో ఓటిటి ద్వారా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణలో ఒకప్పుడు ఉద్ధృతంగా వున్న నక్సలిజం నేపథ్యంలో మెద‌క్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి గ్రామంలో … Read More

ఆ హీరోయిన్‌కి అది బాగా పెరిగింది అంటా

హీరోయిన్ అంటే నాజుగైన అందం ఉన్న‌ప్పుడే నాలుగు సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలి అనేది నానుడి. అయితే అలాంటి కోవకు చెందిన‌వారే ప్రియాంక జ‌వాల్క‌ర్‌. టాక్సీవాలా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సినిమా త‌ర్వాత … Read More

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సందడి

క‌రోనా వ‌ల్ల సినిమాల్ల‌న్ని మ‌నం ఇప్పుడు ఓటిటిలోనే చూస్తున్నాం. పాత సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాల‌ను కూడా ఓటిటిలో విడుద‌ల చేస్తున్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా తెలుగు సినిమాల సంద‌డి మొద‌లైంది. గోర్లు కొరికే థ్రిల్లర్‌ల నుండి, రొమాంటిక్ డ్రామాల … Read More

హీరో వెంక‌టేష్ కూతురు ఆశ్రిత చేసిన ప‌ని ఇది

హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా ఆశ్రితకే కుకింగ్‌ హ్యాబిట్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే పేరుతో అకౌంట్‌ … Read More

అస్కార్‌లో విద్యాబాల‌న్

ఎలాంటి పాత్రకైనా తన నటనతో ప్రత్యేకతను తీసుకొస్తుంది విద్యా బాలన్. అందుకే ఇండియన్‌‌ సినీ ఇండస్ట్రీలో ఆమె స్థానం ప్రత్యేకం. ఇప్పుడామె ఖ్యాతి హాలీవుడ్‌‌ వరకు వెళ్లింది. ఆస్కార్‌‌‌‌ అకాడెమీ నుంచి ఓ అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డ్ అంటేనే … Read More

విడాకులు తీసుకున్న హీరో

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు. కాగా, … Read More

ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య యుద్దం అందుకే

ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటుంది. మీరు ఆమెను మిస్ అవుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు స‌దురు హీరోయిన్ సుతిమొత్త‌గా స‌మాధానం చెబుతూ త‌న కోపాన్ని వెల్ల‌గ‌క్కింది. బాలీవుడ్‌ ఫైర్‌ బాండ్‌ కంగనా రనౌత్‌, మరో హీరోయిన్‌ తాప్సీ … Read More

ఉద‌య్‌కిర‌ణ్ చివ‌రి సినిమా వ‌చ్చేస్తుంది

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. రెండు దశాబ్దాల కిందట ‘చిత్రం’ లాంటి సెన్సేషనల్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర … Read More

బాలీవుడ్-ఆధారిత షో, ‘Dabangg – The Animated Series’ ను ప్రారంభించిన కార్టూన్ నెట్వర్క్

సరికొత్త యానిమేటెడ్ అవతార్‌లో అత్యంత ప్రియమైన, భయమంటేనే తెలియని, సూపర్ కాప్ ‘Chulbul Pandey’ ను స్వాగతించండి. WarnerMedia పిల్లల ఛానెల్ అయిన, Cartoon Network, భారతదేశంలోని యువ అభిమానులను మే 31 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల … Read More