క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్‌పై కేసు నమోదు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానాలోని హిసార్‌ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్‌ … Read More

ఆ కేసుల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న భారత్

ప్ర‌పంచం అంతా అనున్న‌ట్టు అదే అవుతోంది. భార‌త్‌లో క‌రోనా కేసులు అదుపులోకి రావ‌డం లేదు. నిత్యం వేల కేసులు న‌మోదు అవుతున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ స‌డలింపులు త‌ర్వాత క‌రోనా వైర‌స్ త‌న ప్రా‌తానాన్ని చూపిస్తోంది. కేసుల నమోదులో రోజురోజుకూ కొత్త … Read More

జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. లాక్‌డౌన్‌ని జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని … Read More

భారత్‌లో లక్షల మంది ప్రాణాలకు ముప్పు

దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్‌ సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది. మార్చి … Read More

ప‌డుకుంద‌ని అనుకొని తల్లి శవాన్ని లాగిన పసిపాప

అభం శుభం తెలియ‌ని వ‌య‌సు, ఎవ‌రిని ఎలా పిల‌వాలో కూడా అర్ధం వ‌య‌సు. కానీ అమ్మ ప్రేమ‌ను కాద‌న‌లేక పోయింది ఆ వ‌య‌సు. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు వారు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం.. వలస … Read More

దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఒక్క తెలంగాణానే

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం … Read More

క‌రోనాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడొచ్చు

కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవని, అయితే ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌ ) స్పష్టం చేసింది. కోవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను … Read More

జూన్ 1 నుండి తెరుచుకోనున్న ఆల‌యాలు

భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు 51 ఆల‌యాల్లో ద‌ర్శ‌నానికి బుధ‌వారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండు నెల‌లు దాటిపోయింది. … Read More

75 రూపాయాల‌కే న్యూస్ వెబ్‌సైట్ అమ్మ‌కం

క‌రోనా దెబ్బ‌కి తెలుగు మీడియాలో ఉద్యోగాలు ఊడిపోతుంటే… ఒక దేశంలో ఏకంగా ఒక న్యూస్ వెబ్‌సైట్‌ని అమ్మ‌కానికి పెట్టారు. లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని దేశాల్లో రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా … Read More

ఇరాన్‌ని దాటేసి 10వ స్థానంలోకి చేరిన‌ భార‌త్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఇరాన్‌ను దాటేసి 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,966 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును … Read More