క‌రోనాకి మ‌రోమందును విడుద‌ల చేసిన హెటిరో

ప్రపంచంలోనే అత్యధికంగా వైరస్ నిరోధక ఔషధాలను తయారు చేసే ప్రముఖ ఇండియన్ జెనరిక్ ఫార్మా కంపెనీ హెటిరో ఫవిపిరవిర్ జెనరిక్ ఔషధాన్ని ప్రకటించింది. దీనిని ‘‘ఫవివిర్’ పేరుతో విక్రయిస్తుంది. ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ … Read More

క‌డుపులో ఉన్న బిడ్డ‌కు క‌రోనా… దేశంలోనే తొలి కేసు

నిండు చూలాలు కరోనా పేషెంట్ అయినా..కడుపులోని బిడ్డకు మాత్రం ఇప్పటిదాకా కరోనా రాలేదు. కానీ, దేశంలోనే తొలిసారిగా అలాంటి కేసు ఒకటి నమోదైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు .. తల్లినుంచి కరోనాసోకింది. బిడ్డకు ఆక్సిజన్ , పోషకాలు అందించే మాయే కరోనా … Read More

భార‌త్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒకటిన్నర మిలియన్ (15 లక్షలు) దాటింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో కొత్త కేసులు పెరుగుతున్న దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. గడచిన వారంరోజుల గణాంకాలను విశ్లేషించగా భారత్‌లో సగటున 3.6% చొప్పున … Read More

భార‌త‌గ‌డ్డపై నేడే అడుగు పెట్ట‌నున్న రాఫెల్

దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లతో భారత్‌ సంతరించుకోనున్నది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు నేడు (బుధవారం) హర్యానాలోని … Read More

గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన గంట‌కే ప్ర‌స‌వం

ఏ మహిళ అయినా గర్భం దాల్చితే ఆ విషయం వెంటనే తెలుస్తుంది. కడుపు సైజు పెరుగుతూ పోతుంది. గర్భవతి నవమాసాలు బిడ్డను కడుపులో మోస్తుంది. ఆ తర్వాతే ప్రసవం జరుగుతుంది. ఇది సృష్టి. ఇలాగే జరుగుతుంది. కానీ, ఇండోనేషియాలో చిత్రవిచిత్రం జరిగింది. … Read More

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను నియమించిన హైకమాండ్‌ ఆయన్ను తొలగించింది. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించినప్పటి నుంచే ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని … Read More

కోడ‌లు ఇంటికి మామా ఇంకా ద‌వ‌ఖాన‌లోనే

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకిన తన భార్య, హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్‌-19 నిర్దారిత పరీక్షల్లొ … Read More

ఆర్బిట్రేజ్‌ ఫండ్‌తో స్వల్పకాలపు ఒడిదుడుకులపై సవారీ చేయండి

మార్కెట్‌ ఒడిదుడుకుల వేళ పెట్టుబడిదారుల నుంచి ఆర్బిట్రేజ్‌ విభాగపు నిధుల పట్ల అమితాసక్తిని గమనించడం జరిగింది. పెట్టుబడిదారులు కనీస రిస్క్‌, ఆవర్తన ఆదాయ, పన్ను ప్రయోజనాలతో మూలధన వృద్ధి లక్ష్యంగా చేసుకుని ఆర్బిట్రేజ్‌ ఫండ్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తిస్థాయి హెడ్జ్డ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో … Read More

కొంద‌మ‌ల్ జిల్లాలో మావోల ఎన్‌కౌంట‌ర్ ?

ఒరిస్సా రాష్ట్రంలోని కొంద‌మ‌ల్ జిల్లా కుమ‌డి బొందో గ్రామ స‌మీపంలోని అడ‌విలో పోలీసుల‌కు, న‌క్స‌లైట్ల‌కు ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ ఎదురు కాల్పుల‌లో ఇద్ద‌రు మావోలు మృతి చెందిన‌ట్లు తెల‌స్తోంది. ఇంకా ఎస్ఓజీ డిబిఎఫ్ బ‌ల‌గాలు మావోల కోసం కుంబింగ్ చేస్తున్నార‌ని … Read More

అస్సాంలో వరదలు: 91 మంది మృతి

అస్సాంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 91 మంది బలయ్యారు. కజిరంగా నేషనల్‌ పార్క్‌లో 123 జంతువుల చనిపోయాయని అధికారులు చెప్పారు. 12 రైనోలు, 93 జింకలు, నాలుగు అడవి బర్రెలు చనిపోయాయని అన్నారు. భారీ … Read More