సీఎం రాజీనామా ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తీరత్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. శనివారం ఉదయం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో … Read More

ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య యుద్దం అందుకే

ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటుంది. మీరు ఆమెను మిస్ అవుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు స‌దురు హీరోయిన్ సుతిమొత్త‌గా స‌మాధానం చెబుతూ త‌న కోపాన్ని వెల్ల‌గ‌క్కింది. బాలీవుడ్‌ ఫైర్‌ బాండ్‌ కంగనా రనౌత్‌, మరో హీరోయిన్‌ తాప్సీ … Read More

టీ పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారధిగా అనుముల రేవంత్ రెడ్డని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతు ఉన్న అంశానికి నేటితో తెరపడింది.

67% మంది భారతీయులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడతారు, నివేదికను వెల్లడించిన ప్రాడిజీ ఫైనాన్స్

విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు ఋణాలు అందించే ప్రముఖ ఫిన్-టెక్ ప్లాట్‌ఫామ్ ప్రాడిజీ ఫైనాన్స్ గత 12 నెలల్లో భారతీయ విద్యార్థులలో విదేశీ ఉన్నత విద్యా పోకడలపై తాజా ఫలితాలను వెల్లడించింది. విదేశాలలో తమ మాస్టర్ డిగ్రీని అభ్యసించడానికి ఫిన్-టెక్ ప్లాట్‌ఫాం … Read More

పేటీఎం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్‌

గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ … Read More

త‌గ్గిన వంట గ్యాస్ ధ‌ర

దేశంలో ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్(ఐఓసీ) 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.122 త‌గ్గిస్తున్న‌ట్లు త‌మ వెబ్ సైట్లో తెలిపింది. అయితే డొమెస్టిక్ గా … Read More

బెంగుళూరు నుండి బ్రిట‌న్‌కి వెయ్యి మంది న‌ర్సులు, అందుకే

బ్రిటన్‌దేశంలోని జాతీయ ఆరోగ్యశాఖ వెయ్యి మంది నర్సుల సేవలు అవసరమని కోరిన మేరకు రాష్ట్రం నుంచి పంపుతున్నట్టు నైపుణ్యాభివృద్ధి, ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ తెలిపారు. వెయ్యిమంది నర్సులను లండన్‌కు పంపనున్నట్టు తెలిపారు. నైపుణ్యా భివృద్ధిశాఖ, ఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. వెయ్యిమంది … Read More

కేంద్ర మంత్రిగా ఈటెల ?

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ భవిష్య‌త్తు నిర్ణ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి ప‌దవి నుండి ఉద్వాస‌న ప‌లికిన త‌ర్వాత ఆయ‌న భాజపా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా మ‌రోప‌క్క కొత్తపార్టీ పెడుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇటీవ‌ల … Read More

కోవిడ్‌తో ఉద్యోగి మరణిస్తే 60 ఏళ్ల వ‌ర‌కు ఆ కుటుంబానికి జీతం

టాటా గ్రూప్ మ‌రోసారి పెద్ద మనసు చాటుకుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల … Read More

త‌న ఇష్టంతోనే నాతో హోట‌ల్‌కి వ‌చ్చింద‌న్న మంత్రి

క‌ర్నాట‌క రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన రాసలీల మంత్రి చివరికి నోరు విప్పారు. రాసలీలల సీడీ కేసులో ఇన్నాళ్లూ బాధిత యువతి తనకు పరిచయం లేదని చెప్పిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఆమె తెలుసని అంగీకరించినట్లు సమాచారం. ఆయన సిట్‌ విచారణలో … Read More