క్రికెటర్ యువరాజ్‌సింగ్‌పై కేసు నమోదు
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్ … Read More