ముఖ్యమంత్రి నీవు మాస్క్ పెట్టుకోవా: గాడిపల్లి అరుణ
ప్రజలు తగిన జాగ్రత్తలో ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతామిని అన్నారు సిద్దిపేట జిల్లా భాజపా మహిళామోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. రాష్ట్రంలో రెండోదశ కరోన విసృత్తంగా విస్తరిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఓ వైపు పగడవిప్పిన నాగులా … Read More









