మునుగోడులో ఓట్ల కోసం కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్‌

రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక‌లు రోజుకో కొత్త‌పుంతాన్ని త‌ల‌పిస్తున్నాయి. భాజ‌పా, తెరాస త‌మ త‌మ వుహ్యాల‌ను ర‌చిస్తుంటే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాల‌ని ఆలోచిస్తుంది. ఈ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం … Read More

సంక్షేమ భ‌వ‌నాల్లో ఎమ్మెల్యే, మంత్రుల పిల్ల‌లు ఉంట‌రా ?

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ భ‌వ‌నాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పిల్ల‌లు అక్క‌డ ఉంటారా అని ప్ర‌శ్నించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగ‌డ్డ ప్ర‌సూన. రాష్ట్రంలో సంక్షేమ భ‌వ‌నాల ప‌రిస్థితి ఆధ్వానంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. … Read More

కేసీఆర్‌కి పొరిగింటి కూర‌నే న‌చ్చుతుంది

అవును మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పొరిగింటి కూర బాగా నచ్చుతుంది. ఎదుకంటే… ఇంటి వైద్యం ఒంటికి ప‌ట్ట‌న‌ట్టు. రైతు లేనిదే రాజ్యం లేదు అనే నానుడి ఉండేది. గ‌త ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లోని రైతాంగాన్ని ప‌ట్టించుకోలేద‌ని, స్వ‌రాష్ట్రం త‌ర్వాత అభివృద్ధి జ‌రిగిందని… … Read More

సుభాష్‌చంద్ర‌బోస్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్టం: కాట్ర‌గ‌డ్డ‌

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పాత సనత్ నగర్ నియోజకవర్గం లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సుభాష్ మార్గ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చెత్తాచెదారం చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర … Read More

చీడ‌పురుగుల‌కు అడ్డ‌గా మారిన వైకాపా

ఏపీలోని అధికార పార్టీపై మ‌రోమారు త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌ప్పు చేసిన ఎంపీని కాపాడే ప్ర‌య‌త్నంలో విప‌క్ష పార్టీపై బురుద జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి … Read More

గుండాలుగా మారిన తెలంగాణ మంత్రులు : బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మోత్కూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని … Read More

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపిన కొల్లి మాధ‌వి

భార‌త‌దేశ 15వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపారు భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర నాయ‌కురాలు కొల్లి మాధ‌వి. ఒక్క బీజేపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న‌న్నినాళ్లు పేదలు కలలు కనొచ్చు.. ఆ … Read More

తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు … Read More

సీఎంకు ద‌మ్ము ఉంటే అత్యాచార కేసులపై దృష్టి పెట్టాలి

భార‌తీయ జ‌నతాపార్టీని ల‌క్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మ‌హిళా నాయ‌కురాలు కొల్లి మాధ‌వి మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఫ్రెండ్లిపోలీసింగ్ వ్య‌వ‌స్థ అని గొప్ప‌లు చెప్పుకున్న సీఎంకు ఖాకీ బ‌ట్ట‌లు వేసుకొని కామ‌వాంఛాలు తీర్చుకుంటున్న వారు … Read More

చారి ఆయామ్ సారీ : కేటీఆర్‌

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్న వార్త‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. మొన్న జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా.. విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను తాను కించ‌ప‌రిచిన‌ట్లు కొంత‌మంది చేస్తున్న ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలే … Read More