పోచారం, గుత్తా అసెంబ్లీకి అందుకే వచ్చారా?

శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను ఈరోజు పరిశీలించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు. సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ … Read More

రాష్ట్ర మంత్రులు…త‌ప్పుడు లెక్క‌లు : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

బాధ్య‌త గ‌ల రాష్ట్ర మంత్రులు త‌ప్పుడు లెక్క‌లు చూపించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇంటింటికి న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘ‌న‌త సాధించ‌లేద‌ని బీరాలు పోతున్న తెరాస ప్ర‌భుత్వంలోని … Read More

ఆ ప్రాజెక్టుల నుంచి కేసీఆర్‌కి ముడుపులు అందుతున్నాయి : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సింది పోయి దొంగలా మారి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అండదండలతోనే జగన్ చెలరేగిపోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా … Read More

దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్ గెలుపుకి ఎదురు లేదు : ‌గాడిప‌ల్లి అరుణ

రానున్న దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్‌రావు ఎదురులేద‌ని అన్నారు సిద్ధిపేట జిల్లా మ‌హిళ మోర్చా అధ్య‌క్షురాలు గాడిప‌ల్లి అరుణ‌. తెరాస‌, కాంగ్రెస్ పార్టీల ప‌ప్పులు ఇక్క‌డ ఉడ‌వ‌క‌వ‌ని పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో దుబ్బాక‌లో కమలం విక‌సిస్తుంద‌ని జ్యోసం చెప్పారు. ర‌ఘునంద‌ర్‌రావు … Read More

మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌పై ఎలా మాట్లాడాలో తెలియ‌దా : భాజ‌పా మహిళ మోర్చా

గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ … Read More

గ‌ణేష్ ఉత్స‌వాల‌ను జ‌రిపితీరుతాం : బ‌ండి సంజ‌య్‌

బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాల నిర్వహణపై టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామ‌ని తెలిపారు. గణేష్ ఉత్సవ … Read More

అవ‌న్ని త‌ప్పుడే వార్త‌లే : రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఓ కథనంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ కథనం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులే ఇలాంటి కథనాలను వండి … Read More

దుబ్బాకలో రంజుకుంటున్న రాజ‌కీయం

తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక‌ల‌కు అనివార్య‌మైంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మొత్తం నియోజకవర్గంపై కేంద్రీకృతం అయ్యింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినందున కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నిలుపుతాయా అన్నది ఆసక్తికరంగా ఉండేది. … Read More

కేబినెట్ లో జగన్ తీసుకున్న నిర్ణయం అదే

మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్రవైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వంనాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల … Read More

దొర వైఫల్యాలతో ఓ గ్రంథమే రాయొచ్చు.. విజయశాంతి ఘాటు విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తనదైన శైలిలో కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేశారు. కరోనా చికిత్స, ఎమ్మార్వో లంచం వంటి వర్తమాన అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఈ మేరకు విజయశాంతి తన … Read More