సీఎంను చర్లపల్లి జైల్లో పెట్టాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మజీద్ ను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామ‌ని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని ప్రార్ధ‌నా మందిరాల‌ను కూలగొట్టిన సీఎం, సీఎస్, డీజీపీ లకు బేడీలు వేసి చర్లపల్లి జైల్లో … Read More

పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను … Read More

త‌ల‌సానికి కౌంట‌ర్ వేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

మంత్రి త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిపడ్డారు తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాష్ట్రంలో వైర‌ల్ అవుతున్న సీఎం న్యూస్‌పై మంత్రి స్సందించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పాల‌న సాగుతున్నా… … Read More

కేసీఆర్‌కి సోయి లేకుండా పోయింది : బ‌ండి సంజ‌య్‌

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేసార్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయి లేకుండా గాలి వ‌దిలేసి ప‌క్క‌లేకుండా వెళ్లిపోయార‌ని విమ‌ర్శించారు. … Read More

స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చండి : ‌భాజ‌పా డిమాండ్‌

కరోనా కేసులు పెరుగుతుండడంతో స‌చివాల‌యాన్ని క‌రోనా ఆసుప‌త్రిగా మార్చాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌‌‌‌ వెంకటస్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ … Read More

మంత్రులు మాట్లాడే మాటా‌లా అవి : తెజ‌స

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌ని కాపాడ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక‌రిని మించి ఒక‌రు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం నీళ్లు అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోన్న కేసీఆర్‌ని కాపాడ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు … Read More

మంత్రివర్గ విస్తరణ 22న ఎక్క‌డో తెలుసా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు … Read More

గ‌డీల కోట‌లు కూడ గ‌ట్ల‌నే కూలుతాయి : తెజ‌స‌

పనిమంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే.. పుటుక్కున కూలిందట…. అట్లుంది కేసీఆర్ ఎవ్వారం అని ఎద్దేవా చేశారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కొండపోచమ్మ సాగర్, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి … Read More

టీఆర్ఎస్ లీకేజీల ప్ర‌భుత్వం : బ‌ండి సంజ‌య్‌

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ . మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి ప‌డింద‌ని.. ఇలా నాణ్యత లేని ప్రోజెక్టుల వలన … Read More

మెదక్ లో దుమ్ము లేపుతున్న పద్మక్క: రాజశేఖర్ రెడ్డి ఘాటు విమర్శ

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ మెదక్ పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధి లేకపోవడంతో మెదక్ లోని రోడ్ల పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా మారిపోతుంది తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి … Read More