దుబ్బాక‌లో ర‌ఘునంద‌న్‌రావు అవి పంచితే మీకేంటీ బాధ‌

దుబ్బాక‌లో ఉప ఎన్నిక‌ల న‌గ‌ర మెఘ‌క‌ ముందే తెరాస‌, భాజ‌పాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఎమ్మెల్యే రాంలింగారెడ్డి మ‌ర‌ణం త‌రువాత దుబ్బాకలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఓట‌ర్ల నాడీ ప‌ట్టుకోవ‌డానికి ఇరు పార్టీలు త‌మ ఛాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నాయని. సామాజిక … Read More

భాజ‌పాలో చేరిన సింగంగా పేరొందిన మాజీ ఐపీఎస్‌

మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై కుప్పుస్వామి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధర్‌ రావు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన … Read More

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్ చేసిన పాకిస్థాన్‌

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. కిషన్‌రెడ్డి.కామ్ వెబ్‌సైట్‌పై పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న దీనిని హ్యాక్ చేశారు. పాకిస్థాన్, కశ్మీర్ స్వేచ్ఛకు అనుకూలంగా … Read More

సార్‌ని స‌భ‌కు పంపుతారా

కోదండ‌రాం సార్‌ని ఎమ్మెల్సీగా పోటీ చేయించాల‌ని తెజ‌స నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. త్వరలో ఖాళీ కానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ సీటు నుంచి ప్రొఫెసర్ కోదండరాంను బరిలో నిలపాలని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయించింది. టీజేఏసీ చైర్మన్ … Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు

తెలంగాణ‌లో అధికారం చేజిక్కించేకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి నుంచి ప‌ని మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే భారీ మార్పులు చేయ‌డానికి శ్రీకాం చుట్టింది. త్వ‌ర‌లో పార్టీ ఇంఛార్జీల నుండి కింది స్థాయి వ‌ర‌కు మార్పులు చేయాల‌నే ఆలోచ‌న‌లో హ‌స్తిన నేత‌లు ఉన్న‌ట్లు … Read More

సోష‌ల్ మీడియాలో ర‌ఘ‌న్నకి పెరుగుతున్న మ‌ద్ద‌తు

దుబ్బాక ఉప ఎన్నిక‌లు తేదీలు ఖ‌రారు కాక‌ముందే భారతీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు ర‌ఘునంద‌న్ రావుకి యువ‌త నుంచి మ‌ద్ద‌తు వ‌ర‌దాలా పారుతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇంకా తేదీలు కూడా ఖారారు చేయ‌కముందే సోష‌ల్ మీడియాలో భారీగా అత‌నికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు … Read More

హిందువులు అంటే అంత కక్ష ఎందుకు మీకు : అరుణ

కెసిఆర్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని మండి పడ్డారు సిద్దిపేట జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ. రాష్ట్రంలో హిందువులను కించపరిచేలా వినాయక చవితి పండుగ చేశారు ధ్వజమెత్తారు.ప్రజలందరూ కరోనా మహమ్మారి పై పోరాడుతున్న వేళ లాక్ … Read More

దుబ్బాక‌లో భాజపాకు తిరుగులేదు : అరుణ‌

భార‌తీయ జ‌న‌తాపార్టీకి తిరుగులేని రాజ‌కీయ శక్తిగా త‌యారవుతుంద‌ని సిద్దిపేట జిల్లా మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు అరుణారెడ్డి అన్నారు. భ‌విష్య‌త్తులో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌ల్లో క‌మ‌లం పువ్వు విక‌సిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న దుబ్బాక ఉప ఎన్నిక‌ల‌ని తెలిపారు. దుబ్బాకాలో … Read More

తెలుగు ప్ర‌జ‌ల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపిన కాట్ర‌గ‌డ్డ‌

రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లకు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్రసునా.ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న హిందువులు అంద‌రూ సంప్ర‌దాయబ‌ద్దంగా పండుగ నిర్వ‌హించుకోవాల‌ని కోరారు. ఇప్ప‌టికే క‌రోన వల్ల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని… విఘ్నేశ్వ‌రుడి … Read More

రేవంత్ రెడ్డి అరెస్ట్

రేవంత్‌రెడ్డిని పోలీసులు మ‌రోమారు అరెస్ట్ చేశారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. … Read More