గణేష్ ఉత్సవాలను జరిపితీరుతాం : బండి సంజయ్
బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గణేష్ ఉత్సవాల నిర్వహణపై టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. గణేష్ ఉత్సవ … Read More











