దుబ్బాక ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన రఘనందన్
దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ రావు. హిందు సంప్రదాయాల పద్దతులలో వినాయక పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా వల్ల ఈ సారి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు కాబట్టి ప్రజల … Read More











