వైకాపా మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన : అనిత‌

అధికార పార్టీ మ‌హిళా నేత‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. గ‌త కొన్ని రోజులుగా మ‌హిళల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌పై త‌మ పార్టీ పోరాటం చేస్తుంటే మీరు రాజ‌కీయం చేస్తారా అని మండిప‌డ్డారు. మ‌హిళ‌లలు … Read More

కేంద్రానికి రోగం వ‌చ్చింది : కేసీఆర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోమారు విరుచుకుప‌డ్డారు. శుక్ర‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముస్లిం సోద‌రుల‌కు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేసీఆర్‌…కేంద్రం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇఫ్తార్ … Read More

ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన మ‌హిళపై అత్యాచారం

నిజంగా స‌మాజం త‌ల‌దించుకోవాల్సిన విషయం. ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన మ‌హిళకు మ‌త్తు మందు ఇచ్చి అఘాయిత్యం చేశాడు ఓ ప్ర‌వృద్దుడు. వివరాల్లోకి వెళ్తే.. భ‌ద్రాచాలం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి ఓ మ‌హిళ ప్ర‌స‌వం కోసం వ‌చ్చింది. ఆపరేష‌న్ థియేట‌ర్‌లోకి తీసుక‌వెళ్లిన ఎంఎన్ఓ లాల్‌ఖాన్ … Read More

కేన్సర్ రోగికి కృత్రిమ పిత్తనాళం అమర్చిన డాక్టర్ రాజేంద్రప్రసాద్.

క్లోమం (పాంక్రియస్)లో కేన్సర్ సోకిన వ్యక్తి ప్రాణాలను నిలబెట్టేందుకు కర్నూలు కిమ్స్ వైద్యులు అత్యంత అరుదైన విధానంలో కృత్రిమ పిత్తనాళాన్ని అమర్చారు. ఈ వివరాలను కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎల్.రాజేంద్రప్రసాద్ వివరించారు. ‘‘అనంతపురం జిల్లా … Read More

చిన్న పిల్లవాడికి గూని నుంచి విముక్తి

ఎన్ఐఏ అధికారి కుమారుడికి విజయవంతంగా శస్త్రచికిత్స కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి వైద్యుల ఘనత చిన్న వయసులో గూని రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. శారీరక సమస్యకు తోడు సమాజంలోనూ చిన్న చూపు చూస్తారనే మానసిక సమస్య సైతం వారిని వేధిస్తుంది. శస్త్రచికిత్సతో … Read More

మంత్రి రోజాకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన అనిత‌

అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ … Read More

న‌ష్టాల బాట‌లో హైద‌రాబాద్ స్పాలు

స్పా, వెల్‌నెస్ క్లినిక్‌ల‌కు హ‌బ్‌గా మారింది హైద‌రాబాద్ న‌గ‌రం. ఎక్క‌డ చూసిన కుప్ప‌లు, తెప్ప‌లుగా వెలుస్తున్న స్పాలు ఇప్పుడు న‌ష్టాల బాట‌లో కొన‌సాగుతున్నాయి. కోవిడ్ త‌రువాత మెల్ల‌గా పుంజుకుంటున్న త‌రుణంలో వేస‌వి కాలం, పండ‌గ సీజ‌న్‌ల‌తో వ్యాపారం లేక ఇబ్బంది ప‌డుతున్నారు. … Read More

దాడులు చేస్తే భ‌య‌ప‌డుతామా ఏందీ ? : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌

త‌మ పార్టీ నాయ‌కుల‌పై దాడులు చేస్తే భ‌య‌ప‌డి వెన‌క్కి వెళ్తామ‌నుకోవ‌డం వైకాపా నేత‌ల మూర్ఖ‌త్వమ‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గడ్డ ప్ర‌సూన‌. హ‌త్య‌చార ఘ‌ట‌న బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే అడ్డుకునే హ‌క్కు మీకు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. … Read More

మ‌ల‌యాళం మద్దుగుమ్మ నిత్యామీన‌న్ ఆ ఛానెల్ పెట్టేసింది

త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు సినిమాల ద్వారా ద‌గ్గ‌రైన నిత్యామీన‌న్ ఇప్పుడు మ‌రో వేదిక‌ను ఎంచుకుంది. అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌కావాల‌ని ఓ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసింది. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌. చేసినవి … Read More

రాళ్లు విస‌ర‌డానికి సిగ్గుండాలి : అనిత‌

హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన నాయ‌కుల‌పై రాళ్లు విసర‌డానికి కాస్త‌న్న సిగ్గు, శ‌రం ఉండాల‌ని మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. బాధితుల ప‌ట్ల కొద్దిగ కూడా క‌నిక‌రం చూప‌కుండా ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని … Read More