క‌రోనాతో ఘ‌ట్‌కేస‌ర్ యువ‌కుడి మృతి

న‌రేష్ ముదిరాజ్‌, ఘ‌ట్‌కేసర్‌:కరోనా కాటు ఘ‌ట‌కేసర్ ప‌ట్ట‌ణానికి చెందిన యువ‌కుడు మృతి చెందాడు. ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ణ‌ణంలోని కొండాపూర్‌కి చెందిన ఆగిరెడ్డి (33) అనే యువ‌కుడికి ఇటీవ‌ల క‌రోన వైర‌స్ సోకింది. ఈసీఎల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించిన తర్వాత పరిస్థితి … Read More

అభిమానుల‌కు సింగ‌ర్ సునీత వాట్స‌ప్ నెంబ‌ర్‌

సింగ‌ర్ సునీత ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. సినిమా రంగంలో త‌న‌కంటూ ఓ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకుంది. ఇటీవ‌లే రెండో వివాహాం చేసుకున్న త‌ను అభిమానుల‌కు కూడా చాలా స‌మ‌యం కేటాయిస్తుంది. ఈ కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు తనవంతు … Read More

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడో ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీకి విజయం తిరుగులేకుండా పోతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో తనని వెతుక్కుంటూ వచ్చిన … Read More

అభిమానుల‌ను తీపి క‌బురు చెప్పిన సింగ‌ర్ సునీత‌

ఇటీవ‌ల రెండో వివాహం చేసుకున్న ప్ర‌ముఖ గాయిని త‌న అభిమానుల‌ను తీపి క‌బురు చెప్పింది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నాన‌ని చెప్పారు సింగర్‌ సునీత. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని అన్నారు. అయితే, … Read More

క‌రోనాను జ‌యించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ సిని న‌టుడు ప‌వన్ క‌ళ్యాణ్ క‌రోనా వ్యాధి జ‌యించాడు. గ‌త కొన్ని రోజుల క్రితం క‌రోనా సోక‌డంతో పూర్తిగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌య్యారు. డాక్ట‌ర్ల స‌ల‌హాలు-సూచ‌న‌లు పాటించారు. వైద్య సేవ‌లు అందుకున్న ఆయ‌న ఇప్పుడు తిరిగి … Read More

ఇక నుండి వారంలో మూడు రోజులే ఆఫీస్

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ హైబ్రిడ్‌ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్‌ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే అక్కడ నుంచి పని చేస్తారు. గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ … Read More

డాన్ చోటా రాజ‌న్ మృతి

కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా … Read More

ష‌ర్మిల‌ను అందుకే మ‌ర్చిపోయారా ?

తెలంగాణ ప్రాంత యువ‌కుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని వారి అండ‌గా ఉంటాన‌ని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి వ‌స్తున్న అని చెప్పిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల ఇప్పుడు చ‌ల్ల‌బ‌డింది. ఖ‌మ్మంలో స‌భ పెట్టిన ష‌ర్మిల ముఖ్యంత్రి కేసీఆర్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. కాని షర్మిల ఖమ్మం … Read More

సీఎంగా స్టాలిన్ ప్ర‌మాణస్వీకారం

తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్‌ కరుణానిధి స్టాలిన్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. స్టాలిన్ … Read More