తెలంగాణలో భారీగా పెరిగిన కరోన పాజిటివ్ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 కేసులు తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో … Read More

రెండో విడత పైసల పంపిణి

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 డబ్బుల పంపిణి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పూర్తి కాగా, రెండో విడతలో 5లక్షల 38 వేల మందికి పోస్టాపీసు … Read More

శ్వేతసౌధంలో కరోనా భయం

కరోనా మహమ్మారి అగ్ర రాజ్యమైన అమెరికాను వణికిస్తోంది. ఇప్పటికే లక్షల మందికి సోకిన ఆ కరోనా వేల మందిని పొట్టన పెట్టుకుంది. కంటికి కనిపించని కరోనా జీవితాలను తెల్లారకుండా చేస్తుంది. ఎక్కువగా న్యూయార్క్ నగరంలో కేసులు నమోదైన… దేశం మొత్తం వణుకుతుంది. … Read More

అమెరికాలో వర్క్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం

అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా ట్రంప్‌ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం పెరిగిన క్రమంలో.. కొత్తగా జారీ చేసే వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్‌ … Read More

మద్యం ప్రియులకు చేదు వార్త

కరోనా ప్రభావంతో ఇప్పటికే మద్యం లేక విలవిలాడుతున్న వారికి ఇప్పుడు మరో చేదు వార్త. కొన్ని సడలింపులతో మద్యం షాప్ వద్ద క్యూ కట్టి మరి మద్యం కొనుగోలు చేసారు. అయితే ఏపీలో మద్య నిషేదంలో భాగంగా మరిన్ని దుకాణాలను మూసివేస్తున్నట్లు … Read More

ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం. మంత్రులు ఈటల,నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారుల హాజరు.గ్రేటర్ లో కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం వ్యవసాయ ఏర్పాట్లపై చర్చ

తెలంగాణాలో చర్చా వేదికలు నిర్వహించే జర్నలిస్టులే లేరా ?

ఎన్నో ఉద్యమాలు, చెప్పలేని లాఠీ దెబ్బలు, నిర్బంధాలు, అణిచివేతలు అయినా చివరి వరకు పోరాడి కళలుగన్న తెలంగాణ సాదించుకున్నా…. ఇంకా ఆంధ్రా ఆధిపత్యం పోవడం లేదు. ప్రధానంగా మీడియాలో ఈ వ్వవస్థ మరింత బలంగానే ఉంది. టీవీ ఛానెల్స్ లో ఉదయం, … Read More

శృంగారం చేస్తే కరోనా వస్తుందా ?

కరోనా ప్రపంచాన్ని కకావికలం చేసింది. అంటుకుంటే చాలు, దగ్గినా, తుమ్మినా , గాలిలో ఇలా ఎలా వస్తుందో తెలియదు కానీ యావత్తు భూమండలాన్ని తన గుప్పిటిలో పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ కరోనా సోకి లక్షల మంది మరణించారు. ఎంతో మంది … Read More

మాస్కులు ధరించకుండా బయటికి వస్తే సీసీ కెమెరాలు పట్టేస్తాయ్‌!

ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరిగే వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు పెట్టుకోని వాళ్లను కృత్రిమ మేథను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని తొలిసారి … Read More

కరోనా పరీక్షల విషయం లో హైకోర్టు లో పిల్ ధాఖలు

కరోనా పరీక్షల విషయం లో రాష్టం అవలంభిసస్తున్న తీరుపై హైకోర్టు లో పిల్ ధాఖలు.. పిల్ ధాఖలు చేసిన విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన హైకోర్టు..రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరపడం లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్.. … Read More