నేడు ఏపీ బంద్
విశాఖ ఉక్కును దక్కించుకోవాల్సిన బాధత్యత అందరీపై ఉందని ఇందుకు కోసం రాష్ట్ర బంద్ చేయాలని పిలుపినిచ్చారు. బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార … Read More









