కేసీఆర్ ఖేల్ ఖ‌త‌మైతోంది : రేవంత్ రెడ్డి

మోడీ హైదారాబాద్ వ‌చ్చినప్ప‌టి నుండి కేసీఆర్‌లో భ‌యం మొద‌లైంద‌న్నారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. జ‌నగామ‌లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయ‌న మాటాల్లో వ‌ణుకు కనిపిస్తోంద‌న్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

తెలంగాణ‌లో త‌గ్గుతున్న కోవిడ్ కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన‌24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 47, మేడ్చల్ … Read More

క్లీన్ స్వీప్ చేసిన భార‌త్

టీం ఇండియా త‌న‌దైన ఆట‌తో మ‌రోమారు మురిపించింది. ఎక్క‌డ త‌గ్గ‌కుండా అన్ని విభాగాల్లో దుమ్ము రేపింది. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న వ‌న్టే సిరీస్‌లో చివరి వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు … Read More

చ‌నిపోయిన త‌ర్వాత అవ‌య‌వాలు దానం చేస్తా : జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

దేశంలో చాలామంది ప‌లుర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ, అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటే, అవ‌య‌వ‌దాత‌ల సంఖ్య మాత్రం వంద‌లు.. వేల‌ల్లోనే ఉంటోంది. ఫ‌లితంగా చాలామంది స‌మ‌యానికి అవ‌య‌వ‌మార్పిడి జ‌ర‌గ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. … Read More

కారుదిగి క‌మ‌లం చేత‌బ‌ట్టిన తుక్కుగూడ మున్సిపాలిటీ

తెలంగాణ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. రోజు రోజుకు అధికార పార్టీ ప‌ట్టుకొల్పోతున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. కొత్త‌గా జిల్లా అధ్య‌క్షులగా ప‌ద‌వులు ఇచ్చిన త‌రువాత పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్పుకోవాలి. ఒక్క‌సారిగా పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త విభేధాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇక రంగారెడ్డి … Read More

యూపీలో ప్రారంభ‌మైన తొలిద‌శ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం … Read More

డీకే అరుణ కుమార్తెపై కేసు న‌మోదు

భారతీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. త‌మ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు … Read More

యువ‌కుడికి కృతిమ వృష‌ణం విజ‌య‌వంతంగా అమ‌ర్చిన కిమ్స్ వైద్యులు

యుక్త‌వ‌య‌సులో ఉండ‌గా జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఒక వృష‌ణాన్ని కోల్పోయిన యువ‌కుడికి కృత్రిమ వృష‌ణాన్ని అమ‌ర్చి, కిమ్స్ వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. సిలికాన్‌తో చేసిన ఈ కృత్రిమ అవ‌య‌వం ఉండ‌టం వ‌ల్ల అత‌డు మాన‌సికంగా ఎంతో ఊర‌డిల్లాడు. ఈ కేసు వివ‌రాల‌ను … Read More

అస్సాం మహిళకు కిమ్స్ ఐకాన్‌లో అరుదైన ఆప‌రేష‌న్‌

కణితులను గుర్తించడం కొంత కష్టం. చిన్నచిన్న లక్షణాలు కనిపించినప్పుడే వైద్యుల వద్దకు వెళ్లాలి. లేనిపక్షంలో అవి తీవ్రమై, పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక గృహిణికి వచ్చిన ఈ తరహా సమస్య, ఆమెకు అందించిన చికిత్స వివరాలను విశాఖపట్నం … Read More

విప‌ణిలోకి నూత‌న షార్ప్‌ నేచురైజర్‌ శానిటైజర్‌ సొల్యూషన్‌

వినూత్నమైన సాంకేతిక ఉత్పత్తులు మరియు పరిష్కారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన షార్ప్‌ కార్పోరేషన్‌ జపాన్‌కు పూర్తి అనుబంధ భారతీయ సంస్థ షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు సహజసిద్ధమైన ఉప్పు ఆధారిత శానిటైజర్‌ మేకర్‌ షార్ప్‌ నేచురైజర్‌ … Read More