ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లానాయ‌క్ వ‌స్తున్నాడు

జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ విడుద‌ల సిద్ద‌మైంది. ఈ నెల 25వ తేదీని సినిమా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల భీమ్లా నాయక్ కోసం రెండు విడుదల తేదీలు ప్రకటించడం తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే … Read More

వక్ఫ్‌బోర్డ్ ఛైర్మ‌న్‌గా న‌టుడు అలీ ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు రాజ‌కీయ ప‌రిణామాలు తారుమారువుతున్నాయి. సినీ న‌టుడు అలీని రాజ్యస‌భకు పంపుతార‌ని ఊహాగానాలు వినిపించాయి. మైనార్టీల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. ఇంత‌లో అలీ వక్ఫ్‌బోర్డ్ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తార‌ని మ‌రో వార్త … Read More

పంజాబీ న‌టుడు దీప్ సిద్దూ దుర్మ‌ర‌ణం

హ‌ర్యానాలోని సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు గుర్తించారు. దీప్ సిద్ధూ సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు … Read More

అత్యంత ప్ర‌విత‌మైన మాఘ పూర్ణిమ – మీనాక్షి

మాఘ పూర్ణిమ ప్రత్యేకతమాఘ పౌర్ణమి🌻హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ.. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 16 న వచ్చింది. … Read More

కేసీఆర్ వ్యుహాం భాజ‌పాకి లాభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యుహాక‌ర్త అన‌డంలో ఎటువంటి అతియోశ‌క్తిలేదు. ఎందుకంటే ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు భ‌విష్య‌త్తులో రాజ‌కీయా లాభాల‌ను తెచ్చిపెడుతుంది. ఇందుకు నిద‌ర్శ‌నం తెలంగాన రాష్ట్రం ఏర్పాటు నుండి తెరాస‌ను అధికారంలోకి తీసుక‌రావ‌డం వ‌ర‌కు ఇలా చాలా … Read More

ఎంపీగా న‌టుడు అలీ ?

వైకాపా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా న‌టుడు అలీని నియ‌మిస్తున్నారా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిగుడేంలోని ముఖ్య‌మంత్రి నివాసంలో న‌టుడు అలీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఇత‌ర మంత్రులు, ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. దీంతో ఎంపీగా అలీని నియామ‌కం వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. … Read More

స్వామిజీకి సీఎంకు పెరుగుతున్న దూరం

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య దూరం పెరుగుతోంది. స‌మాత‌మూర్తి విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌లో త‌లెత్తిన వివాదాం ఇంకా స‌మిసిపోలేదు. రోజు రోజుకు మ‌రింత క్లిష్ట‌మైన స‌మ‌స్య‌గా మారుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం సీఎం దూరంగా … Read More

తెలంగాణ‌లో 600 పైగా క‌రోనా కేసులు

గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, … Read More

పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై మోహ‌న్‌బాబు కీల‌క నిర్ణ‌యం

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇటీవ‌ల ఏపీ మంత్రి పేర్ని నానితో క‌లిసిన త‌రువాత మోహ‌న్‌బాబు రాజ‌కీయ ఎంట్రీపై చ‌ర్చ మొద‌లైంది. దానితో పాటు ఏపీలో సినిమా టికెట్ల వివాదాం … Read More

ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్రప్రదేశ్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దేశలో పోలింగ్ పూర్తి కానుండగా, నేడు యూపీలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని 55 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ చేపట్టారు. యూపీలో … Read More