జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం : కెసిఆర్

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి … Read More

కరోనా వచ్చింది టూరిస్టు వీసాపై కాదు: మహీంద్ర

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఆత్మహత్యా సదృశ్యమని (హరాకిరి) ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అన్నారు. లక్షల మంది ప్రాణాలు కాపాడుకొనేందుకు లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ ఇంకా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. మృతుల సంఖ్య 30గా రాష్ట్ర … Read More

నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహాన్ని రూపొందించండి: సీఎం కేసీఆర్ ఆదేశం

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే … Read More

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు!

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, … Read More

రెడింగ్టన్ నుండి కొత్త ఐఫోన్ SE

రెడింగ్టన్ శక్తివంతమైన మరియు సరసమైన కొత్త ఐఫోన్ SE ని అందిస్తుంది. స్మార్ట్ఫోన్లో అత్యంత వేగవంతమైన చిప్ అయిన A13 బయోనిక్, ఐఫోన్ SE గొప్ప బ్యాటరీ లైఫ్ , నీరు మరియు ధూళి నిరోధకతతో అసమానమైన పనితీరును అందిస్తుంది మరియు … Read More

మళ్లీ పెళ్లి చేసుకున్న దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (49) నిన్న మాతృ దినోత్సవం నాడు పెళ్లి … Read More

యాదాద్రి జిల్లాలో నలుగురికి పాజిటివ్

ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ అనితా … Read More

ఇవాళ సీఎంలతో మరోసారి ప్రధాని సమావేశం

లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో మరోసారి మాట్లాడనున్నారు. ఇవాళbమధ్యాహ్నం మూడు గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. రేపటి సమావేశంలో కేంద్ర హోం, … Read More

తెలంగాణలో మరో 33 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసులు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1196కి చేరింది. మరణాల సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ … Read More