ఆర్ధికరంగం కోలుకోవడానికి చాల సమయం పడుతుంది

కరోనా లాక్ డౌన్ వల్ల కుదేలైన ఆర్థికరంగం గాడిలో పడాలంటే చాలా సమయం పడుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో చేసిన పలు సర్వేల ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు … Read More

జేఈఈ, నీట్ పరీక్షలపై తేదీలపై 5 న ప్రకటన.

లాక్‌‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను మే 5 న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల తేదీలను మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మే 5 న ప్రకటిస్తారు. … Read More

లక్షల 26 వేల 991 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు.

ఇవాల్టి వరకు 5 వేల 965 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల 26 వేల 991 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు. 1063 కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల 2వేల 596 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు … Read More

సీఎం సమీక్ష

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ, వైద్యారోగ్య శాఖ పై సమావేశం పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్,సీఎస్ సోమేశ్ కుమార్,డిజిపి మహేందర్ రెడ్డి ఆయా శాఖల అధికారులు. కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం … Read More

హైదరాబాద్ లో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

కరోనా కంటిమీది కునుకులేకండా చేస్తుంది. హమ్మయ్య అనుకుంటున్నా సమయంలో మరిన్ని కంటైన్మెంట్ జోన్లు పెరిగాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న అక్కడక్కడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు … Read More

పెరిగిన మద్యం ధరలు

లాక్ డౌన్ వల్ల ప్రజల బాధలను అర్ధం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేసుకోవచ్చు అంటూ కొన్ని సడలింపులు ఇచ్చింది. ఏది ఎంత మేరకు ఫలిస్తుందో తెలియదు కానీ ఏపీలో మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తుంది. రాష్ట్రంలో మద్యం … Read More

ఈ పాస్ లు జారీ చేయనున్న తెలంగాణ పోలీస్

వివిధ రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణాలో చిక్కుకుంటే వారిని ఆయా ప్రాంతాలకు చేరేలా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్‌ విధానాన్ని … Read More

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెమిస్టర్‌ పరీక్షలు

కరోనా లాక్ డౌన్ కారణంగా డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులకు కష్ట కాలం ఎదురైంది. పరీక్షలు రాయకుండా కరోనా అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్నారు. వారికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనీ చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ఫైనల్‌ … Read More

టోలిచౌకి వద్ద వలస కూలీల ఆందోళన

లాక్ డౌన్ నేపథ్యంలో తమకు తినడానికి తిండి కూడా దొరకడం లేదు అని వలస కూలీలు ఆందోళన వక్త్యం చేస్తున్నారు. హైదరాబాద్ లోని టోలీచౌ ఫ్లైఓవర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలు తమ సొంత గ్రామాలకు పంపాలని పెద్ద ఎత్తున … Read More

వెంకన్న నీ దర్శనం ఎప్పుడు ?

శ్రీవారి ద‌ర్శ‌నాలు లేక నేటికి 45 రోజులు ప్రసిద్ద పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని ఆరాధిస్తారు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా మూసివేశారు. నిత్యం లక్షలాది మందికి … Read More