మా సభను అడ్డుకోవడానికి కేసీఆర్ కుట్ర : కేఏపాల్
అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. మంగళవారం ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు … Read More











