అక్రమ అరెస్టులు చేస్తున్నారు : చంద్రబాబు

ఏపీలో అధికార పార్టీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు మాజీ సీఎం చంద్రబాబు. ఆర్టికల్ 19 ఉల్లంగిస్తూ హక్కులను కలరాస్తున్నారు అని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కి లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులు … Read More

ఈ నెల 26న నితిన్ పెళ్లి

హీరో నితిన్ పెళ్లి ముహూర్తం ఎట్టకేలకు ఫిక్స్ ఐనది. లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ నితిన్ పెళ్లి ఈ నెల 26 జరగనుంది. అతి కొద్ది మంది మధ్య ఫలక్ నామా ప్యాలెసులో జరగనునట్టు సమాచారం. అయితే ఫిబ్రవరిలో ఏంగేజ్మెంట్ … Read More

లోక్‌స‌భ‌లో ఆ ఎంపీ సీటును అందుకే మార్చారా?

వైకాపా నుండి గెలిచి… అదే పార్టీతో గొడ‌వ పెట్టుకున్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణంరాజు సీటును మార్చారు లోక్‌స‌భ అధికారులు. స‌భ‌లో ఏడ‌వ వ‌రుస‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల‌కు సీట్లు క‌ల్పించారు. ఇటీవ‌ల కాలంలో ర‌ఘ‌రామ‌కృష్ణం రాజు సొంత పార్టీ … Read More

మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్

లాక్ డౌన్ లో వలస కూలీలను సొంత గూటికి పంపిన సోనూసూద్ మళ్ళీ తన మానవత్వాన్ని చాటుకున్నారు. నిరంతరం ప్రజలకోసం కష్టపడుతున్న పోలీసులకు ఫేస్ షీల్డ్ లు అందజేశారు. పోలీసులను కాపాడు కోవాలిసిన అవసరం మనపై ఉన్నదన్నారు ఆయన.

నెల్లూరు జిల్లాలో 22 జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా

ఏపీలో క‌రోన వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓ ప‌క్క ప్ర‌జా ప్రతినిధులు క‌రోన భారిన ప‌డుతుంటే… మ‌రో ప‌క్క జ‌ర్న‌లిస్ట్‌ల‌కు వైర‌స్ సోక‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. వార్త‌ల సేక‌ర‌ణ కోసం నిత్యం వివిధ ప్రాంతాల‌కు తిరిగే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు కూడా … Read More

గ‌జ గ‌జ వ‌ణుకుతున్న మాసాయిపేట‌

క‌రోనా ఇప్పుడు ప‌ల్లెలను సైతం గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. ఎక్క‌డో చైనాలో పుట్టిన వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా ప‌ట్ట‌ణాల్లో విల‌య‌తాండ‌వం చేసిన క‌రోనా ప‌ల్లె జీవానాన్ని సైతం వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో నిత్యం క‌రోనా కేసులు పెర‌గ‌డంతో … Read More

భ‌ర్త‌కు విడాకులిచ్చి, కొడుకును పెళ్లాడిన స్టార్‌

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలామంది. ఇక్క‌డ జ‌రిగిన‌ సంఘ‌ట‌న తెలుసుకుంటే మీరూ దాన్ని అంగీక‌రించ‌క తప్ప‌దు. ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అత‌నికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి … Read More

లాక్‌డౌన్‌ పొడిగింపు లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు ఆలోచన లేదని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ … Read More

డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి

ఐపీఎల్‌‌ నుంచి టర్మినేట్‌‌ చేసిన డెక్కన్‌‌ చార్జర్స్‌‌ (డీసీ) ఫ్రాంచైజీకి రూ. 4800 కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్‌‌ శుక్రవారం బీసీసీఐని ఆదేశించారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ సీకే టక్కర్‌‌.. ఐపీఎల్‌‌ కోడ్‌‌ … Read More

ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డికి ట్వీట్ చేసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

క‌రోనా వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల‌ని ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డిని కోరారు తెజ‌స యువ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఆమెకి ట్విటర్ ద్వారా త‌న సందేశాన్ని పంపారు. కోవిడ్-19 మ‌హ్మామారి కాలంలో ప్ర‌జ‌లు ప‌నులు లేక‌, ఆసుప‌త్రుల పాలై అనేక … Read More