కేసీఆర్ వాడుకొని వ‌దిలించుకుంటాడు: స‌ంప‌త్ కుమార్‌

టీఆర్ఎస్ మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని, చరిత్ర తెలుసుకొని మెలగాల‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. కొంతమంది మంత్రులు ఇటీవల విర్రవీగి, విచ్చలవిడిగా మాట్లాడుతున్నార‌ని, అలాంటి వారిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వాడుకొని వదిలేస్తుంది జాగ్రత్త అని సూచించారు. … Read More

వారానికి రెండు రోజులు పూర్తి లౌక్‌డౌన్‌

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వెస్ట్‌ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు వేగంగా పెరగడంతోపాటు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ మొదలైనందున బెంగాల్‌ సర్కార్ లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేసింది. వారంలో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణ‌‌యం తీసుకున్నారు. గురు, … Read More

టీఎస్ స‌ర్కార్‌పై హై కోర్ట్ సీరియ‌స్‌

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోరింది. ఆదేశాలు అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనాపై హెల్త్‌ … Read More

ఐశ్వ‌ర్య అర్జున్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్‌ మీడియాలో … Read More

రామ మందిర నిర్మాణంలో గొడ‌వ‌లు సృష్టించ‌కండి : వీహెచ్‌పీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే నెల 5న వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాని మోడీని ఆహ్వానించడంపై కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలు చేశాయి. దీనిపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) స్పందించింది. మోడీకి శ్రీ … Read More

మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి యువకుడు మృతి

నెల్లూరు జిల్లాలోని ఎఎస్‌ పేటలో శానిటైజర్‌ తాగి ఓ యువకుడు మృతిచెందారు. గ్రామంలో కంటైన్మెంట్‌ జోన్‌ అమలులో ఉండటంతో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్‌ తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యువకుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా … Read More

ఏపీలో ఒక్కరోజే 5041 కరోన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 5,041 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా … Read More

గుంటూరు జిల్లా కరోనా పాజిటివ్ కేసులు

పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వచ్చిన మహిళా నాయమూర్తి ఇంటిలోని నలుగురు కుటుంభ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐనది. రాజమండ్రి నుండి నిన్ననే బదిలీపై వచ్చి పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా చార్జి తీసుకున్న న్యాయమూర్తి … Read More

పెళ్లి చేసుకోవాలంటే ఆ సార్ అనుమ‌తి తీసుకోవాల్సిందే

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పెళ్లికి ఎంతమందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పెళ్లిళ్ల అనుమతి విషయంలో కలెక్టర్‌ నుంచి అనుమతి పొందాల్సి వచ్చేది. దీని కారణంగా … Read More

ధ‌రిప‌ల్లి రైతుల‌కు బాస‌టగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఓ రైతు క‌ష్టం ఇంకో రైతుకు మాత్ర‌మే తెలుసు. ఆ క‌ష్టం సాటి రైతు ప‌డ‌కుండా ఉండేందుకు ఎప్పుడూ క‌ష్ట‌పడుతూనే ఉన్నాడు మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేస్తున్న‌ కిసాన్ కార్డుల‌ను … Read More