ఏపీతో పోలిస్తే తెలంగాణ చాలా వెన‌క‌బ‌డింది ఎందులో తెలుసా?

క‌రోనా వైర‌స్ విల‌య తాండ‌వం చేస్తున్నా… తెలంగాణ స‌ర్కార్ మాత్రం నెమ్మ‌దిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అన్ని ప‌నుల‌లో ఏపీతో పోల్చుకున్న తెలంగాణ క‌రోనా ప‌రీక్ష‌ల‌లో మాత్రం వెన‌క‌బ‌డింది. ఇప్ప‌టికే ఏపీలో 9 ల‌క్ష‌ల కంటే ఎక్కువ‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. … Read More

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి … Read More

స‌చివాల‌యం కూల్చివేత‌లో స్పీడ్ పెంచిన స‌ర్కార్

‌సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయ భవనాలను కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గత సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం వేగం పెంచింది. … Read More

రైతుల న‌డ్డి విరుస్తున్న కేంద్రం : కేశ‌వేని కుమార‌స్వామి

కేంద్రం ప్ర‌భుత్వం అడ్డు అదుపు లేకుండా పెంచిన ధ‌ర‌ల‌తో రైతులు అనేక క‌ష్టాలు ప‌డుతున్నార‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల కంటే డీజీల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా చింత‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన యువ రైతు కేశ‌వేని … Read More

సీఎం కేసీఆర్‌కి బ‌హిరంగ లేఖ రాసిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రికి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌ఖ‌రావుకి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామానికి చెందిన యువ నాయ‌కుడు రాజ‌శేఖర్‌రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అనేక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినందుక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అలాగే ఆరో విడుత హ‌రిత‌హారం … Read More

భారీగా మాస్క్ లు, శానిటైజెర్లు పంపిణి చేసిన కామధేను మెటాలిక్ లిమిటెడ్

దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఎమ్‌టి బార్ తయారీదారు కామధేను మెటాలిక్ లిమిటెడ్… హైదరాబాద్, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, ఢిల్లీ మరియు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు మరియు పంపిణీదారులకు ఉచిత ముసుగులు మరియు హ్యాండ్ శానిటైజర్‌ను పంపిణీ … Read More

కొత్త మండ‌లంగా అవ‌త‌రించిన మాసాయిపేట‌

ఎన్నో రోజుల క‌ళ‌ నెల‌వేరిన రోజు నేడు. ఎండ, వాన‌, చ‌లి ఇవి ఏవి తేడా లేకుండా ప్ర‌త్యేక మండ‌ల సాధ‌న కోసం చేసిన కృషి ఫ‌లించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జిల్లాల విభ‌జ‌న‌తో పాటు ప‌లు మండాల‌ల‌ను కూడా … Read More

తెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 945 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని వైద్యారోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరగా..ఇందులో యాక్టివ్ కేసులు … Read More

నా చావుకు ఆ ఎమ్మెల్యేనే కారణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ … Read More

చైనాలో మ‌రో వైర‌స్ ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం

చైనాలో మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి గండం పోకముందే అది పుట్టిన దేశంలోనే మరో మహమ్మారి కోరలు చాచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఉన్న స్వైన్ ఫ్లూ వైరస్ లోనే ఇంకో కొత్త రకం వైరస్ మూలాలు … Read More