ఏపీతో పోలిస్తే తెలంగాణ చాలా వెనకబడింది ఎందులో తెలుసా?
కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నా… తెలంగాణ సర్కార్ మాత్రం నెమ్మదిగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని పనులలో ఏపీతో పోల్చుకున్న తెలంగాణ కరోనా పరీక్షలలో మాత్రం వెనకబడింది. ఇప్పటికే ఏపీలో 9 లక్షల కంటే ఎక్కువగా పరీక్షలు నిర్వహించింది. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు కనీసం లక్ష కేసులు కూడా పరీక్షలు నిర్వహించ లేదు. ఇక్కడ 3 వేల కేసులు పరీక్షలు చేస్తే దాదాపు 1000 చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.