గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం : జ‌గ‌న్‌

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని … Read More

ట్రంప్‌కి క‌రోనా – అయోమంలో అమెరికా

ట్రంప్ దంపతులకు కరోనా సోకింది. వారి సహాయకుల్లో ఒకరికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ముందు జాగ్రత్తగా ట్రంప్ దంపతులు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. దాంతో ట్రంప్ దంపతులు సెల్ఫ్ క్వారంటైన్ లోకి … Read More

దుబ్బాక‌లో మొద‌లైన కాక

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో పొలిటికల్‌ ఫీవర్‌ మొదలైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు దుబ్బాకకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన … Read More

నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల … Read More

గెలవకపోతే మీ పదవులకు ఎసరే

రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించాల్సిందేనని, మీమీ నియోజకవర్గాల పరిధిలో విజయం సాధించే బాధ్యత మీదేనని మంత్రులు, నాయకులకు మంత్రి తెగేసి చెప్పినట్లు సమాచారం. “మీ పరిధిలో మీరు విజయం సాధించాల్పిందే. అలా కాని పక్షంలో పార్టీ … Read More

ఏం చేస్తారో తెలియ‌దు గెల‌వాలంతే : కేటీఆర్‌

మీరు ఏం చేస్తారో తెలియ‌దు నాకు, ఇక్క‌డ మాత్రం గెలిచి తీరాలంతే అని గ‌ట్టిగా చెప్పాడు. మంత్రి కేటీఆర్‌. రానున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేస్తారో… ఎలా చేస్తారో తనకు తెలియదని, సగంపైన స్థానాలు టీఆర్ఎస్ సొంతం కావాలని … Read More

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోన పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి..ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.

దుంప‌ల్లిలో దూకుడుగా బీజేపీ

దుబ్బాక మున్సిపాలిటీ ప‌రిధిలోని దుంపలపల్లిలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్ర‌చారంలో భాగంగా ర‌ఘునంద‌న్‌రావు, సిద్దిపేట జిల్లా మ‌హిళామోర్చా నాయ‌కురాలు అరుణ‌రెడ్డిల‌కు స్వాగ‌తం ప‌లికారు దుంప‌లప‌ల్లి ప్ర‌జ‌లు. గ్రామంలో భాజ‌పా జెండా ఆవిష్క‌ర‌ణ చేసిన అనంత‌రం ర‌ఘునంద‌న్‌రావు, అరుణ … Read More

బాలుకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ప్ర‌ధానికి జ‌గ‌న్‌ లేఖ‌

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం యావ‌త్ దేశ‌ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన … Read More

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే అర్హత కేసీఆర్ కు లేదు : డీకే అరుణ‌

పాలమూరు, రంగారెడ్డి ప్రాజక్టును కట్టలేని కేసీఆర్‌కు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే హక్కు ఎక్కడిదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ అంటే భయంతోనే కేసీఆర్‌ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ మీద తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. దుబ్బాక, గ్రేటర్‌ … Read More