చ‌దువుకున్న బిడ్డ‌ల‌ను ఆగం చేసిన స‌ర్కార్ : జ‌య‌సార‌ధిరెడ్డి

తెలంగాణ వ‌చ్చాక ఇంటికో ఉద్యోగం వ‌స్తుంద‌ని అనుకున్నాం కానీ తెరాస స‌ర్కార్ అంద‌ర‌నీ ఆగం చేసింద‌ని విమ‌ర్శించారు ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి జ‌య‌సార‌ధి రెడ్డి. స్వ‌రాష్ట్రం సాధించుకున్న త‌ర్వాత మ‌న ఉద్యోగాలు మ‌న‌కొస్తాయ‌ని యువ‌కులు కొండంత ఆశ‌తో ఎదురు చూస్తే కేసీఆర్ అంద‌రికీ … Read More

హ‌రీష్‌రావు మంత్రి ప‌ద‌వి ఉండ‌నుందా ?

దుబ్బాక ఉప ఎన్నిక‌లు మంత్రి హారీష్‌రావు మెడ‌కు చుట్టుకున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే ఆ మంత్రి ప‌దవిలో వేరేఒక‌రు చేరిపోయార‌ని ఇక మూహుర్తం కోసం ఎదురు చూస్తున్నార‌ని అంటున్నారు. అస‌లు దుబ్బాక‌కు , మంత్రి ప‌ద‌వికి ఏంటీ … Read More

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన క‌విత‌

టీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనసమండలి దర్బార్‌ హాల్‌లో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి , సత్యవతి రాథోడ్ … Read More

సన్న వ‌డ్ల‌కు ఇక సున్నమే

తెలంగాణ పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారింది. రైతును రాజును చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా వానాకాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టింది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తేనే.. మంచి మద్దతు ధరను పొందగలమంటూ … Read More

కాకాణి, సోమిరెడ్డిల‌ మాట‌ల యుద్ధం

మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. గురువారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదని వెల్లడించారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరులో పసుపు కుంభకోణం జరిగిందని గుర్తు … Read More

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా త‌న విజృంభ‌న సృష్టిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ నివేదిక‌లు చూస్తుంటే ఓ వైపు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని వ‌స్తున్నాయి కానీ రోజువారి కేసులు పెరుగుతునే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,504 … Read More

అతడితోనే పునర్నవి పెళ్లి

హీరోయిన్‌, బిగ్‌బాస్3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం ఫెళ్లి ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. “ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌” అంటూ తనకు ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఫొటోలోనే ఆమె చేయిని మరో చేయి పట్టుకుని … Read More

ప్రభుత్వ మెడలు వంచుతా : జయ సారధి రెడ్డి

ప్రభుత్వం మెడలు వంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి. జనగామ TPTF నిరసన ధర్నాలో మాట్లాడుతూ తెరాస సర్కార్ వచ్చిన నాటి నుండి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శలు చేశారు. చట్ట … Read More

సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన కాట్రగడ్డ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసునా. ఏపీలో పాలన కుంటు పడిందని అన్నారు. తుగ్లక్ చేతిలో పాలన ఉన్నట్టు ఉందని ఆరోపించారు. ఎంతో ముందు చూపుతో అమరావతిలో రాజధాని … Read More

మహిళ సెక్స్ కోరికలు తీర్చలేక యువకుడి ఆత్మహత్య

మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తనకు పెళ్లైందని, తనను వదిలేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని, తన కోరిక తీర్చకపోతే క్రిమినల్ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడిందని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు ఆవేదన … Read More