ఓవైసీ ఆడిందా డ్రామానేనా ?

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్ధీన్ ఓవైసీ కారుపై కాల్పులు జ‌ర‌ప‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన‌ది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (యూపీ) ఎన్నిక‌లే. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయ‌న విసృత్తంగా యూపీలో ప్ర‌చారం చేస్తున్నారు. ఎలాగైన యోగీ స‌ర్కార్‌ని ఢీ కొట్టాల‌నే … Read More

క్యాన్స‌ర్ సోకిన పిల్ల‌ల‌కు బొమ్మ‌లు పంచిన న్యూబ‌ర్గ్ డ‌యాగ్రోస్టిక్స్‌

ప్రపంచ క్యాన్సర్‌ డే సందర్భంగా, భారతదేశపు నాలుగో అతి పెద్ద పాథాలజీ సంస్థ న్యూబర్గ్‌ డయాగ్నాస్టిక్స్‌, ఎంఎన్‌జె క్యాన్సర్‌ ఆస్పత్రిలోని పిల్లల వార్డుకు బ్లాంకెట్లు విరాళంగా అందించింది. సమాజంలోని బాధిత వర్గానికి చేరువయ్యేందుకు, వారికి తగిన రీతిలో చేయూత అందించాలన్న న్యూబర్గ్‌ … Read More

తెలంగాణ‌లో త‌గ్గుతున్న క‌రోనా కేసులు

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టించింది క‌రోనా వైర‌స్‌. మూడో ద‌శ‌లో విసృత్తంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందింది. కాగా తెలంగాణ మాత్రంలో గ‌తంతో పోలిస్తే ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 81,417 శాంపిల్స్ పరీక్షించగా… 2,421 మందికి పాజిటివ్ … Read More

ద‌ళితుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ఎత్తివేయాలి – కొండాపురం జ‌గ‌న్‌

మరేప‌ల్లిలో ద‌ళితుల‌పై పెట్టిన కేసుల‌ను వెంట‌నే ఎత్తివేయాల‌ని డిమాండ్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కులు కొండాపురం జ‌గ‌న్‌. జైలులో బంధించిన 13 మందిని కూడా విడుద‌ల చేయాల‌ని కోరారు. ఇవాళ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో … Read More

ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల క‌ల‌క‌లం

హైదారాబాద్ ఎంపీ అస‌దుద్దీన్‌పై కాల్పుల జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ మీరట్ పట్టణంలోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ లో ‘ఉమెన్ సుర‌క్ష’ ప్యాకేజిని ప్రారంభం

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో “ప్రపంచ కేన్స‌ర్ దినం” ప్రారంభాన్ని ప్ర‌క‌టించారు. స‌మాజంలోని ప్ర‌జ‌ల్లో ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌నం ఉండాల‌న్న సందేశాన్ని పంచాల‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. యూనియ‌న్ ఫ‌ర్ ఇంట‌ర్నేస‌న‌ల్ కేన్స‌ర్ కంట్రోల్ సంస్థ ప్ర‌తియేటా … Read More

క్యాన్స‌ర్‌ని అరిక‌డుదాం

డాక్టర్ రఘునాధరావుచీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్కిమ్స్ ఐకాన్, వైజాగ్. ప్ర‌తి సంవ‌త్స‌రం ఫ్రిబ‌వ‌రి 4వ తేదీన ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) నేతృత్వంలోని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్ గురించి మరింత … Read More

క్యాన్స‌ర్ నుండి కాపాడుకుందాం

డాక్ట‌ర్‌. ఎం. వైభ‌వ్‌,క‌న్స‌ల్టెంట్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్‌కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వ‌హిస్తారు. కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ఈరోజును ప్రపంచ క్యాన్సర్ రోజుగా జరుపుకుంటున్నాం. ప్రపంచ … Read More

మారుతున్న జీవ‌న‌శైలి – క్యాన్స‌ర్ ముప్పు – కిమ్స్ వైద్యులు

ఇంత‌కు ముందు వ‌ర‌కు పోగ త్రాగ‌డం, మ‌ద్య‌పానం సేవించ‌డం తంబాకు, గుట్కా న‌మ‌ల‌డం వంట‌వి మాత్ర‌మే క్యాన్స‌ర్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా ప‌ర‌గ‌ణించేవారు. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన అనేక ప‌రిశోధ‌న‌ల్లో జీవన‌శైలిలోని మార్పులు కూడా క్యాన్స‌ర్ రావ‌డ‌నాకి ప్ర‌ధాన కార‌ణాలుగా … Read More

ఏపీలో కొన‌సాగుతున్న క‌రోనా వ్యాప్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 25,284 శాంపిల్స్ పరీక్షించగా… 5,879 మందికి పాజిటివ్ గా నిర్ధారణ … Read More