ధ‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మేసేజ్‌కి స్పందించిన మంత్రి హారీష్‌రావు

ఎక్క‌డ ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా ఆదుకుంటాన‌ని మంత్రి హారీష్‌రావు మ‌రోసారి నిరూపించారు. త‌న ఫోన్‌కి వ‌చ్చిన మేసేజ్‌కి నెంబ‌ర్‌కి కాల్ చేసి మ‌రీ స‌మ‌స్య తెలుసుకొని క్ష‌ణాల్లో ప‌రిష్కారం చేశారు మంత్రి. వివ‌రాల్లోకి వెళ్తే… మెద‌క్ జిల్లా చిన్న శంక‌రంపేట … Read More

తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌ దాస్

6 గంటలుగా కొనసాగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంతెలంగాణ తరపున వాదనలు విన్పించిన రజత్‌కుమార్‌ వాదనలుఏపీ తరపున వాదనలు విన్పించిన ఆదిత్యనాథ్‌ దాస్‌ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే…పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు: ఆదిత్యనాథ్‌దాస్తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చిందిఅందుకే తెలంగాణ ప్రాజెక్టులను … Read More

తెలంగాణలో 31 మంది డాక్టర్లకు కరోనా… అధికారుల అత్యవసర సమావేశం!

వైరస్ పై పోరాటంలో ముందు నిలిచిన వైద్యులు.గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లకు పాజిటివ్.తక్షణ చర్యలపై అధికారుల చర్చ. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారిలో డాక్టర్లే ముందు నిలిచివున్నారన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన … Read More

ఆ శాఖలపై సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు

వరంగల్ మరియు ఖమ్మం municipal కార్పొరేషన్ల పైన సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి తారక రామారావు హాజరైన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే ధర్మ … Read More

అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి.

కల్వకుర్తి ,నెట్టెం పాడు,పాలమూరు రంగారెడ్డి ,డిండి ప్రాజెక్ట్ ల అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి. వాటి అన్నింటికి అనుమతి అప్పుడే ఇచ్చారు అన్న ప్రిన్సిపాల్ సెక్రెటరీ రజత్ కుమార్ మీరు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్నప్పుడే అనుమతి ఇచ్చారు … Read More

వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్…

వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్… తన భర్త కరోనా వచ్చిందని గాంధీకి తరలించారని ఇప్పటి వరకు తన సమాచారం ఇవ్వలేదన్న పిటీషనర్.. అసలు తన భర్త మధుసూదన్ బ్రతికి ఉన్నాడా లేడా … Read More

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ ప్రారంభం

హైదరాబాద్ జలసౌదకు చేరుకున్న తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ స్పెషల్ సీఎస్ ఆడిత్యనాథ్ దాస్, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి

పొలంలో దొరికిన వెండి ఆభ‌ర‌ణాలు

డెక్క‌న్ న్యూస్ ప్ర‌తినిధి, శ్రీకాంత్ చారి ఓ రైతు వ్యవసాయ పొలంలో రాగి పాత్రలు, వెండి అభరణాలు లభ్యమైన ఘటన పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన సిద్దిఖీ … Read More

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

ప్రభుత్వ నిషేదిత సంస్థ మావోయిస్టు మిలీషియాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రూరల్‌ కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం చోటుచేసుకుంది. చర్ల పోలీసులు కలివేరు క్రాస్‌రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ … Read More

నిమ్స్‌లో భయం భయం

నిమ్స్‌ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్‌ వైద్యులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లకు తాజాగా కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారిని ఆస్పత్రి మిలీనియం బ్లాక్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఓ రోగికి స్టెంట్‌ … Read More