తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌ దాస్

6 గంటలుగా కొనసాగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం
తెలంగాణ తరపున వాదనలు విన్పించిన రజత్‌కుమార్‌ వాదనలు
ఏపీ తరపున వాదనలు విన్పించిన ఆదిత్యనాథ్‌ దాస్‌
ఏపీకి నీటి కేటాయింపులకు అనుగుణంగానే…
పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు: ఆదిత్యనాథ్‌దాస్
తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు మార్చింది
అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాలి
ఉమ్మడి ఏపీలో జరిగిన ప్రతిపాదనలకు… వీటికి పొంతనలేదు
తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ వల్ల ఏపీకి నష్టం: ఆదిత్యనాథ్‌ దాస్