వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్…
వనస్థలిపురం కు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టు లో హెబిఎస్ కార్పస్ పిటిషన్…
తన భర్త కరోనా వచ్చిందని గాంధీకి తరలించారని ఇప్పటి వరకు తన సమాచారం ఇవ్వలేదన్న పిటీషనర్..
అసలు తన భర్త మధుసూదన్ బ్రతికి ఉన్నాడా లేడా అని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టు..
తన భర్త కరోనా తో చనిపోయాడాని కోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్..
చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదన్న హైకోర్టు..
కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వం ను ప్రశ్నించిన హైకోర్టు…
పూర్తి వివరాలతో రేపటి లోగా సమర్పించాలని ప్రభుత్వం కు హైకోర్టు అదేశం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.