అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి.

కల్వకుర్తి ,నెట్టెం పాడు,పాలమూరు రంగారెడ్డి ,డిండి ప్రాజెక్ట్ ల అనుమతులు సమైక్య రాష్ట్రంలో వచ్చాయి.

వాటి అన్నింటికి అనుమతి అప్పుడే ఇచ్చారు అన్న ప్రిన్సిపాల్ సెక్రెటరీ రజత్ కుమార్

మీరు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్నప్పుడే అనుమతి ఇచ్చారు అంటూ ఇప్పటి ఏపీ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ హోదాలో ఇచ్చిన జీవో ను ఆదిత్యనాథ్ దాస్ చూపించిన రజత్ కుమార్