కేబినెట్ లో జగన్ తీసుకున్న నిర్ణయం అదే

మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలు నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్రవైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వంనాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల … Read More

తెరుచుకున్న ప్రైవేట్ స్కూళ్లు

ఆగస్టు నెల సగం అయిపోయినా కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకోలేదు. పలు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌‌లోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం మాత్రం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను … Read More

క‌రోనా అనుమానం కుటుంబాన్ని బ‌లితీసుకుంది

కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స చేయించుకుంటుండగా.. ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్ … Read More

ఎమ్మెల్యే ఇస్తేనే చెక్కు చెల్లుతుందా : రాజశేఖర్ రెడ్డి

సాక్షాత్ ఒక ఎమ్మెల్యే నే కోవిడ్ నిబంధనలు పాటించకుండా…. ప్రజలకు నీతులు ఎలా చెబుతారు అని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ప్రశ్నించారు మెదక్ జిల్లా తెలంగాణ జన సమితి యువజన నాయకుడు రాజశేఖర్ రెడ్డి. కోవిడ్ నిబంధనలు ఉల్లంగించి శంకరం … Read More

డాక్టర్ స్రవంతితో మీరు వీడియో చేయాలనుకుంటున్నారా అయితే ఈ ఛాన్స్ వదులుకోకండి

నాతో మీరు ఒకే వీడియోలో అంటోంది డాక్టర్ స్రవంతి. యూట్యూబ్ లో ఎంతో ఆదరణ పొందిన స్మైలీ స్రవి ఛానెల్ లో తనతో నటించాలని అనుకునేవారికి ఆమె మంచి అవకాశాన్ని ఇచ్చింది. అందులో ప్రసారం అయ్యే వీడియోలు మీకు నచ్చితే దానిపై … Read More

దొర వైఫల్యాలతో ఓ గ్రంథమే రాయొచ్చు.. విజయశాంతి ఘాటు విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తనదైన శైలిలో కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేశారు. కరోనా చికిత్స, ఎమ్మార్వో లంచం వంటి వర్తమాన అంశాలను ప్రస్తావించి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఈ మేరకు విజయశాంతి తన … Read More

అన్నం తినేట‌ప్పుడు ఇవి తాగ‌వ‌ద్దు : డాక్ట‌ర్‌ స‌్ర‌వంతి

సాధ‌ర‌ణంగా అన్నం తినేట‌ప్పుడు కొంతమంది నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు. కొంతమంది శీతల పానీయాలతో పాటు భోజనం చేయడం అలవాటు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి హానికరమ‌న్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి.ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చాలామంది అన్నంతోపాటు ఇతరాత్ర పదార్థాలను, పానీయాలను కలిపి తింటూ … Read More

గ‌వ‌ర్న‌ర్ పై తెరాస ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్..!

తెలంగాణ గవర్నర్ బీజేపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ ట్వీట్స్ చేశాడు. అలాగే దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకలకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్ మాడల్ అని … Read More

సెప్టెంబర్ 16 నుంచి ప‌రీక్ష‌లకు రెడీ అవుతున్న జేఎన్‌టీయూ

క‌రోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 16 నుంచి పరీక్షలు పెట్టాలని ప్రైమరీగా డిసిషన్ తీసుకుంది. ప్రస్తుతం బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ కు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మిగిలిన … Read More

కేసీఆర్ చెబితేనే చేస్తారా లేక‌పోతే ప‌ట్టించుకోరా : ‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

రాష్ట్ర మంత్రుల‌కు క‌నీసం మాన‌వ‌త దృక్ప‌తం కూడా లేకుండా పోయిందని తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఓ వైపు వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణం నీటిలో తేలిఆడుతుంటే…. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క‌నీస సృహ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు. … Read More