దద్దరిల్లిన బైరన్ పల్లి- కేసీఆర్పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లే తెలంగాణ పండుగ రోజైన సెప్టెంబర్ 17 (విమోచన దినోత్సవం)ను అధికారికంగా నిర్వహించడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023 లో కేసీఆర్ ఊక దంపుడు మాటలు బంద్ అవుతాయని అన్నారు. కేసీఆర్ నమ్మొద్దని, … Read More











