న్యాయం కోసం ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
డెక్కన్ న్యూస్, ఆదిలాబాద్ ప్రతినిధి, సయ్యద్ ఖమర్ :ఇచ్చోడ అగ్గి రాజై మండుతోంది. ఓ యువకుడి హత్య ఆ ప్రాంతాన్ని కలిచివేసింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన బగ్నురే జ్ఞానేశ్వర్ హత్య చేయబడిన విషయం విదితమే. నిందితుడు … Read More











